MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• అతను క్యాచ్ వదిలేస్తే అంతే... టీమిండియాకి అసలు కలిసిరాని మిస్ ఫీల్డ్...

అతను క్యాచ్ వదిలేస్తే అంతే... టీమిండియాకి అసలు కలిసిరాని మిస్ ఫీల్డ్...

2020 ఐపీఎల్ సీజన్‌లో రికార్డు స్థాయిలో క్యాచులు మిస్ చేశారు ఫీల్డర్లు. క్యాచులు డ్రాప్ అయితే మ్యాచులు డ్రాప్ అనే ఫార్ములాను నిజం చేస్తూ... ఫలితాన్నే మార్చేశాయి కొన్ని క్యాచులు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో స్టోయినిస్ క్యాచ్ జారవిరచడంతో పాటు మూడు క్యాచులు డ్రాప్ చేశారు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఫీల్డర్లు. వీటి కారణంగా మ్యాచ్ మొత్తం ఢిల్లీ చేతుల్లోకి వెళ్లిపోయింది.

2 Min read
Sreeharsha Gopagani
Published : Nov 15 2020, 12:52 PM IST| Updated : Nov 15 2020, 12:56 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
112

క్రికెట్ ఫీల్డ్‌లో సెంటిమెంట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సచిన్ టెండూల్కర్ దగ్గర్నుంచి విరాట్ కోహ్లీ ప్రతిఒక్కరూ ఏదో ఒక సెంటిమెంట్‌ను నమ్ముతూ ఫాలో అవుతూ ఉంటారు.

212

అలాగే భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ క్యాచ్ వదిలేసిన ప్రతీసారి... భారత జట్టుకి తీరని నష్టం మిగిల్చింది...

312

2012లో సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో ఇషాంత్ శర్మ... ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ క్యాచ్‌ను వదిలేశాడు...

412

ఇన్నింగ్స్ స్టార్టింగ్‌లో ఇషాంత్ శర్మ క్యాచ్ డ్రాప్ చేయడంతో బతికిపోయిన మైఖేల్ క్లార్క్... ఏకంగా త్రిబుల్ సెంచరీ చేశాడు...

512

మైఖేల్ హస్సీతో కలిసి 334 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి, భారత్ ముందు భారీ టార్గెట్ పెట్టాడు...

612

ఆసీస్ గడ్డ మీద ఈ టార్గెట్‌ను చేధించలేకపోయిన భారత జట్టు, ఇన్నింగ్స్ 68 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఇషాంత్ క్యాచ్ పట్టి ఫలితం వేరేగా ఉండేది.

712

2014లో ఇంగ్లాండ్ గడ్డ మీద జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా ఇషాంత్ శర్మ మిస్ చేసిన క్యాచ్... భారీ మూల్యం చెల్లించడానికి కారణమైంది...

812

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను డ్రాప్ చేశాడు ఇషాంత్ శర్మ. దాంతో బతికిపోయిన అలిస్టర్ కుక్ ఏకంగా 294 పరుగులు చేశాడు...

912

ఆరు పరుగులతో త్రిబుల్ సెంచరీ మిస్ అయిన కుక్... ఇయాన్ మోర్గాన్‌ (104)తో కలిసి భారీ స్కోరు చేయడానికి కారణమయ్యాడు... ఇషాంత్ శర్మ క్యాచ్ మిస్ చేయడంతో బతికిపోయిన కుక్, చివరికి అతని బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు.

1012

2018 కివీస్ టూర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా ఇషాంత్ శర్మ మిస్ చేసిన క్యాచ్ భారత జట్టుకి భారీ నష్టాన్ని మిగిల్చింది. రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కల్లమ్ ఇచ్చిన క్యాచ్‌ను జారవిడిచాడు ఇషాంత్ శర్మ.

1112

ఇషాంత్ ఇచ్చిన లైఫ్‌తో చెలరేగిపోయిన బ్రెండన్ మెక్‌కల్లమ్... త్రిబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. దీంతో కివీస్ భారీ స్కోరు చేసింది..

1212

ఇషాంత్ శర్మ మిస్ చేసిన బ్యాట్స్‌మెన్ అందరూ... తమ కెరీర్‌లో బెస్టు స్కోరు నమోదుచేయడం విశేషం. మరి ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కి ఎంపికైన ఇషాంత్ అక్కడ ఇలా క్యాచ్ మిస్ చేసి, ఏ బ్యాట్స్‌మెన్‌కి భారీ స్కోరు ఇవ్వకూడదని కోరుకుంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs PAK : పాకిస్తాన్ కు చుక్కలు చూపించిన కుర్రాళ్లు ! భారత్ సూపర్ విక్టరీ
Recommended image2
వర్తు వర్మ వర్తు.! వీళ్లు సైలెంట్‌గా పెద్ద ప్లానే వేశారుగా.. ఆ ప్లేయర్స్ ఎవరంటే.?
Recommended image3
SMAT 2025: పరుగుల సునామీ.. 472 రన్స్, 74 బౌండరీలు ! యశస్వి, సర్ఫరాజ్ విధ్యంసం
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved