ఐపీఎల్ ప్రారంభానికి ముందు వ్యాక్సిన్ వేస్తామంటే వద్దన్నారు, ఆ కారణంతో భయపడిన క్రికెటర్లు...

First Published May 16, 2021, 9:38 AM IST

ఐపీఎల్ 2021 సీజన్‌కి కరోనా వైరస్ కారణంగా బ్రేక్ పడిన విషయం తెలిసిందే. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ ప్రారంభానికి ముందే లీగ్‌లో పాల్గొనే ప్లేయర్లు అందరికీ కరోనా వ్యాక్సిన్ వేయించాలని ప్రయత్నించిందట బీసీసీఐ...