ఇంగ్లాండ్ చేరగానే ఎంజాయ్ చేయడం మొదలెట్టేశారు... సౌంతిప్టన్‌లో భారత క్రికెటర్ల హంగామా...

First Published Jun 4, 2021, 11:41 AM IST

భారత క్రికెట్ మహిళా జట్టు, పురుషుల జట్టు ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లిన విషయం తెలిసిందే. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరిగే సౌంతిప్టన్‌లోని రోజ్ బౌల్ స్టేడియంలోనే వీరికి ఆతిథ్యం ఏర్పాటు చేసింది ఇంగ్లాండ్. ఇక్కడ మూడు రోజుల క్వారంటైన్ పీరియడ్ పూర్తి చేసుకుని, ఆ తర్వాత ప్రాక్టీస్‌లో పాల్గొంటారు భారత క్రికెటర్లు.