కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో భారత క్రికెటర్... అండర్ 19 వరల్డ్‌కప్ గెలిచిన జట్టు నుంచి...

First Published May 29, 2021, 4:19 PM IST

కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్ 2021) సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ సీజన్, తిరిగి సెప్టెంబర్‌లో యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. దీంతో సీపీఎల్‌ను మరో వారం లేదా 10 రోజులు వాయిదా వేయాల్సిందిగా కోరింది బీసీసీఐ.