MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఆ ఇద్దరినీ తప్పించి, నన్ను ఆడించాలని అడగలేనుగా... ఇషాన్ కిషన్ కామెంట్...

ఆ ఇద్దరినీ తప్పించి, నన్ను ఆడించాలని అడగలేనుగా... ఇషాన్ కిషన్ కామెంట్...

ఐపీఎల్ 2020 సీజన్ తర్వాత టీమిండియాలో చోటు దక్కించుకుని, ఏకంగా టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఆడిన జట్టులో చోటు దక్కించుకోగలిగాడు యంగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్. ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్న ఇషాన్ కిషన్, సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లోనూ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jun 10 2022, 03:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image credit: PTI

Image credit: PTI

రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి మొదటి వికెట్‌కి 57 పరుగుల భాగస్వామ్యం, శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి రెండో వికెట్‌కి 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఇషాన్ కిషన్... 48 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు...

26
Image credit: PTI

Image credit: PTI

11వ టీ20 మ్యాచ్ ఆడుతున్న ఇషాన్ కిషన్‌కి ఇది మూడో హాఫ్ సెంచరీ... కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో 20 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, అదే ఓవర్‌ ఆఖరి బంతికి ట్రిస్టన్ స్టబ్స్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

36
Ishan Kishan

Ishan Kishan

‘రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ వరల్డ్ క్లాస్ ప్లేయర్లు. వాళ్లిద్దరూ టీమ్‌లో ఉన్నప్పుడు నాకు సపోర్ట్ చేయమని అడగలేను. కాబట్టి ప్రాక్టీస్ సెషన్స్‌లో బాగా ఆడి, తుది జట్టులో ప్లేస్ దక్కించుకోవడమే నా పని...

46

అవకాశం వచ్చినప్పుడు నేనేంటో నిరూపించుకోవడానికి నూరు శాతం కృషి చేస్తాను. నేను బాగా ఆడగలనని ఇంకా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నా పూర్తి ఫోకస్ ఇప్పుడు దానిపైనే ఉంది...

56

రోహిత్, రాహుల్ ఎంతో సాధించారు. వాళ్లు ఎన్ని పరుగులు  చేశారో అందరికీ తెలుసు. కాబట్టి నా కోసం వాళ్లను పక్కనబెట్టాలని కోరుకునేంత మూర్ఖుడిని కాదు...
 

66

అయితే సెలక్టర్లు, కోచ్‌ల దృష్టిలో పడేందుకు ఏం చేయాలో, ఎంత చేయాలో అంత చేయడానికి నేనెప్పుడూ సిద్దంగా ఉంటాను. అవకాశం వచ్చినప్పుడు బెస్ట్ ఇవ్వడమే నా వంతు... ’ అంటూ కామెంట్ చేశాడు ఇషాన్ కిషన్...

About the Author

CR
Chinthakindhi Ramu
రోహిత్ శర్మ

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026: కింగ్ ఈజ్ బ్యాక్.. ఈ ఒక్క సీజన్‌తో కోహ్లీ ఖాతాలో 5 వరల్డ్ రికార్డులు !
Recommended image2
IPL 2026 : విధ్వంసకర ఓపెనర్లతో SRH మైండ్ బ్లోయింగ్ ప్లేయింగ్ XI ఇదే !
Recommended image3
SRH vs RCB కాదు కావ్య మారన్ vs అనన్య బిర్లా .. స్టైల్‌లో ఎవరు నెం.1..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved