MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IND vs SA: భార‌త్ విజ‌యంపై 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' మ‌హ్మ‌ద్ సిరాజ్ రియాక్ష‌న్ ఇదే..

IND vs SA: భార‌త్ విజ‌యంపై 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' మ‌హ్మ‌ద్ సిరాజ్ రియాక్ష‌న్ ఇదే..

IND vs SA: ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన రెండో టెస్టు మ్యాచ్ లో భార‌త్ చారిత్రాత్మ‌క ఘ‌న విజ‌యం సాధించింది. భార‌త్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించి, 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' గా నిలిచిన మ‌హ్మ‌ద్ సిరాజ్ స్పందిస్తూ త‌మ‌కు మ‌ద్ద‌తు ఇచ్చిన అంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపాడు. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 04 2024, 05:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

India Vs South Africa: కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ లో జ‌రిగిన భారత్-దక్షిణాఫ్రికా జట్ల రెండో టెస్టు మ్యాచ్ లో భార‌త ఘ‌న విజ‌యం సాధించింది. భార‌త బౌల‌ర్లు అద‌ర‌గొట్టడంతో సౌతాఫ్రికా మొద‌టి ఇన్నింగ్స్ లో 55 ప‌రుగులు, రెండో ఇన్నింగ్స్ లో 176 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. భార‌త్ తొలి ఇన్నింగ్స్ లో 153 ప‌రుగుల‌కు ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్ లో  80/3 ప‌రుగుల‌తో చారిత్రాత్మ‌క విజ‌యం సాధించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Mohammed Siraj

Mohammed Siraj

ఈ మ్యాచ్ విజ‌యంలో బౌల‌ర్లు కీల‌క పాత్ర పోషించారు మ‌రీ ముఖ్యంగా మొద‌టి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా బౌల‌ర్ల‌కు మ‌హ్మ‌ద్ సిరాజ్ చుక్కలు చూపించాడు. సౌతాఫ్రికాను 55 ప‌రుగుల‌కే కుప్ప‌కూల్చ‌డంలో మ‌హ్మ‌ద్ సిరాజ్ కీల‌కంగా ఉన్నాడు. సిరాజ్ 6 వికెట్లు తీసుకుని స‌ఫారీ జ‌ట్టు ప‌త‌నాన్ని శాసించాడు.తొలి రోజు లంచ్ సమయానికి సిరాజ్ దెబ్బ‌తో ప్రొటీస్ జ‌ట్టు కుప్ప‌కూలింది.
 

35
Mohammed Siraj

Mohammed Siraj

ఇక రెండో ఇన్నింగ్స్ లోనూ సిరాజ్ బౌలింగ్ తో అద‌ర‌గొట్టాడు. 9 ఓవ‌ర్ల బౌలింగ్ వేసి కేవ‌లం 31 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చాడు. ఇందులో 3 ఓవ‌ర్లు మేడిన్ కావ‌డం విశేషం. అలాగే, ఒక వికెట్ కూడా ద‌క్కించుకున్నాడు. ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన రెండో టెస్టు మ్యాచ్ లో మొత్తంగా సిరాజ్ ఏడు వికెట్లు తీశాడు. ప్లేయ‌ర్ ఆఫ్ ది ఆవార్డ్ గెలుచుకున్నాడు. 
 

45

భార‌త్ విజ‌యం స్పందించిన మ‌హ్మ‌ద్ సిరాజ్ ఆనందం వ్య‌క్తం చేశాడు. త‌న టెస్టు కెరీర్‌లో ఇది త‌న అత్యుత్తమ ప్ర‌ద‌ర్శ‌న‌గా పేర్కొన్నాడు. బౌలింగ్ లో స్థిర‌త్వం,  పిచ్ పై సరైన ప్లేస్, బ్యాట‌ర్ల‌ను ఔట్ చేయ‌డంపై దృష్టి పెట్టి బౌలింగ్ చేసిన‌ట్టు తెలిపాడు. 
 

55
Mohammed Siraj

Mohammed Siraj

అలాగే, తాను బుమ్రాతో క‌లిసి ఆడిన‌ప్పుడు ఇద్ద‌రం పిచ్, బ్యాట‌ర్, వికెట్ ను విశ్లేషిస్తామ‌నీ, ఈ విష‌యంలో బుమ్రా నుంచి త‌న‌కు మెసేజ్ అందుతుంద‌ని తెలిపారు. అలాగే, అభిమానుల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ..  చాలా ధన్యవాదాలు తెలుపుతూ.. ఇలాగే త‌మ‌కు మద్దతునిస్తూ ఉండాల‌ని కోరాడు.
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs ENG: కింగ్ కోహ్లీ విధ్వంసం.. ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌లో బద్దలవ్వబోయే 9 వరల్డ్ రికార్డులు ఇవే !
Recommended image2
Vaibhav Suryavanshi: ఇంగ్లండ్‌ టూర్‌లో వైభవ్ సూర్యవంశీ ఎందుకు ఫ్లాప్ అయ్యాడు? ఆ 67 సెంచరీల లెజెండ్ ఏమన్నారంటే?
Recommended image3
India T20 Squad: సూర్య ఈజ్ బ్యాక్.. ఆర్‌సీబీ ఛాంపియన్ కెప్టెన్‌కు వైస్ కెప్టెన్ పదవి.. మైండ్ బ్లోయింగ్ ఇండియన్ టీమ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved