MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
• Home
• Sports
• Cricket
• INDvsAUS: రేపే భారత్, ఆస్ట్రేలియా మధ్య మొదటి వన్డే... ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే...

INDvsAUS: రేపే భారత్, ఆస్ట్రేలియా మధ్య మొదటి వన్డే... ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే...

సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనను వన్డే సిరీస్‌తో ఆరంభించనుంది టీమిండియా. నవంబర్ 27న ఇరు జట్ల మధ్య సిడ్నీ వేదికగా తొలి వన్డే జరగబోతోంది. సిడ్నీ క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌కి ఎనిమిది నెలల గ్యాప్ తర్వాత ప్రేక్షకులను అనుమతించబోతున్నారు. ఇప్పటికే వన్డే సిరీస్ టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైన సంగతి తెలిసిందే...

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Nov 26 2020, 06:28 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

ఐపీఎల్ 2020 ఫైనల్ ముగియగానే ఆస్ట్రేలియా చేరిన భారత జట్టు... 14 రోజుల క్వారంటైన్ పీరియడ్ కూడా ముగించుకుని తొలిపోరుకి సిద్ధమైంది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

సుదీర్ఘ సిరీస్‌కు అందుబాటులో ఉండేందుకు వీలుగా వన్డే సిరీస్‌కు బుమ్రా, షమీలకు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది టీమిండియా...

310

గత పర్యటనలో వన్డే సిరీస్‌ను కూడా సొంతం చేసుకున్న టీమిండియా, ఈ టూర్‌ను విజయంతో ఆరంభించాలని చూస్తోంది...

410

వన్డే డబుల్ సెంచరీ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ లేకపోవడం భారత జట్టుకి అతిపెద్ద లోటు కాగా... కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ బీభత్సమైన ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం.

510

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కి ఓపెనర్‌గా అదరగొట్టిన మయాంక్ అగర్వాల్, ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఓపెనింగ్ చేసిన శిఖర్ ధావన్ ఓపెనర్లుగా వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది... లేదా కెఎల్ రాహుల్ కూడా ఓపెనర్‌గా రావచ్చు.

610

వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లీ, టూ డౌన్‌లో శ్రేయాస్ అయ్యర్, ఆ తర్వాత కెఎల్ రాహుల్ లేదా మయాంక్ అగర్వాల్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.  ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాతో పాటు నవ్‌దీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్ బరిలో దిగే అవకాశం కనిపిస్తోంది.

710

సిడ్నీ క్రికెట్ మైదానం మంచి బ్యాటింగ్ పిచ్. ఇక్కడ మొదట బ్ాయటింగ్ చేసిన జట్లకే 80 శాతం విజయాలు దక్కాయి. అయితే టీమిండియా టాస్ గెలిస్తే ఫీల్డింగ్ తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వొచ్చు.

810

ఆస్ట్రేలియా 2:40 నిమిషాలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్... భారత కాలమానం ప్రకారం 09:10  నిమిషాలకు మొదలవుతుంది... టాస్ వేసే సమయం 08:40

910

భారత్, ఆస్ట్రేలియా మధ్య సిరీస్‌లు సోనీ టీవీలో ప్రత్యేక్ష ప్రసారం కానున్నాయి. సోనీ సిక్స్ ఛానెల్‌లో తెలుగు, తమిళ్, ఇంగ్లీషు భాషల్లో కామెంటరీ వస్తుంది.

1010

అలా సోనీ టెన్ 1 ఛానెల్‌లో ఇంగ్లీషులో, సోనీ టెన్ 3 ఛానెల్‌లో హిందీలో మ్యాచ్ ప్రత్యేక్ష ప్రసారం జరగనుంది. అలా సోనీ లివ్ యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది..

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Asia Cup 2026: హాంగ్‌కాంగ్‌ను దంచికొట్టారు.. ఆసియా కప్ 2026 సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్
Recommended image2
Smriti Mandhana: ఒకే మ్యాచ్‌లో రెండు వరల్డ్ రికార్డ్స్.. మిథాలీ, లానింగ్ రికార్డులను బద్దలుకొట్టిన స్మృతి మంధాన
Recommended image3
Team India: గౌతమ్ గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ కోచింగ్.. అసలు కారణం ఇదే
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved