MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• INDvsENG: ముగిసిన రెండో రోజు ఆట... భారీ ఆధిక్యంలో టీమిండియా... మూడో రోజు ఆటలో...

INDvsENG: ముగిసిన రెండో రోజు ఆట... భారీ ఆధిక్యంలో టీమిండియా... మూడో రోజు ఆటలో...

ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో ఓడిన టీమిండియా, రెండో టెస్టులో విజయం దిశగా అడుగులు వేస్తున్నట్టే అనిపిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 54 పరుగులు చేసిన టీమిండియా, ఇంగ్లాండ్ కంటే 249 పరుగుల భారీ ఆధిక్యం ఉంది. ఇంకా మూడు రోజుల ఆట మిగిలే ఉండడంతో చెన్నై టెస్టు ఆసక్తికరంగా మారింది.

2 Min read
Sreeharsha Gopagani
Published : Feb 14 2021, 04:55 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు 42 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్ ఓ సిక్స్‌తో 14 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.  శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ ఇద్దరూ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించడంతో మొదటి 11 ఓవర్లలోనే 42 పరుగులు వచ్చాయి.

29

అయితే వేగంగా ఆడేందుకు ప్రయత్నించిన శుబ్‌మన్ గిల్, జాక్ లీచ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. గిల్ అవుటైన తర్వాత క్రీజులో వచ్చిన ఛతేశ్వర్ పూజారా 18 బంతుల్లో 7 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 62 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు.

39

అయితే రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ అవుట్ కోరుతూ ఇంగ్లాండ్ తీసుకున్న డీఆర్‌ఎస్ రివ్యూ వివాదాస్పదమైంది. రోహిత్ శర్మ క్యాచ్ అవుట్ అయ్యాడంటూ అప్పీలు చేసింది ఇంగ్లాండ్ జట్టు. రివ్యూలో బంతి, బ్యాటుకి తగలకపోవడంతో నాటౌట్‌గా నిర్ణయాన్ని ప్రకటించాడు థర్డ్ అంపైర్.

49

అయితే టీవీ రిప్లైలో రోహిత్ శర్మ, ప్యాడ్లను తాకిన బంతి, వికెట్లను ముద్దాడుతున్నట్టు స్పష్టంగా కనిపించింది. థర్డ్ అంపైర్, ఎల్బీడబ్ల్యూ అవుట్‌ను చెక్ చేయకపోవడంతో అవుట్ అయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నాడు రోహిత్ శర్మ...

59

చేతిలో ఇంకా 9 వికెట్లు ఉండడం, మూడు రోజుల ఆట మిగిలి ఉండడంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు చేసే స్కోరు విజయాన్ని నిర్ణయించబోతోంది. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన విరాట్ కోహ్లీ నుంచి ఓ మంచి ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు అభిమానులు...

69

రెండో రోజు ఏకంగా 15 వికెట్లు పడడం విశేషం. 300/6 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ ఆటను కొనసాగించిన భారత జట్టు మరో 29 పరుగులు జోడించి, మిగిలిన నాలుగు వికెట్లు కోల్పోయింది. భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ హాఫ్ సెంచరీతో నాటౌట్‌గా నిలిచాడు.

79

రెండో రోజు తొలి సెషన్‌లో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు 59.5 ఓవర్లలో 134 పరుగులకి ఆలౌట్ అయ్యింది. గత మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసిన జో రూట్ 6 పరుగులు చేయగా ఓల్లీ పోప 22, బెన్ స్టోక్స్ 18 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ ఫోక్స్ 107 బంతుల్లో 42 పరుగులు చేసి నాటౌట్‌గా ఉండడం విశేషం.

89

రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో 29వ సారి ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టగా తొలి మ్యాచ్ ఆడుతున్న అక్షర్ పటేల్ రెండు, ఇషాంత్ శర్మ రెండు, సిరాజ్ ఓ వికెట్ తీశారు.

99

టెస్టు క్రికెట్ చరిత్రలో ఇరు జట్ల వికెట్ కీపర్లు 40+ స్కోర్లు చేసి నాటౌట్‌గా నిలవడం, మిగిలిన జట్లంతా ఆలౌట్ కావడం ఇదే తొలిసారి.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026 Auction: చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కెచ్.. రూ. 43 కోట్లతో ఆ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే !
Recommended image2
IPL Mini Auction చరిత్రలో అత్యంత ఖరీదైన 6 ఆటగాళ్లు వీరే.. రికార్డులు బద్దలవుతాయా?
Recommended image3
IPL Auction : ఐపీఎల్ 2026 వేలానికి ముందే రికార్డులు.. గ్రీన్‌కు 30.50 కోట్లు !
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved