INDvsAUS: బూట్లు లేకుండా క్రీజులోకి భారత్, ఆస్ట్రేలియా జట్ల క్రికెటర్లు... ఆ ఇద్దరికీ నివాళిగా...
First Published Nov 27, 2020, 9:32 AM IST
కరోనా కారణంగా ఎనిమిది నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్ పోటీ పడింది. ఎట్టకేలకు తిరిగి క్రికెట్ సీజన్ మొదలైంది. ఎనిమిది నెలల తర్వాత టీమిండియా, ఆస్ట్రేలియాతో సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ ఆడబోతోంది. సిడ్నీ క్రికెట్ స్టేడియంలో మొదలైన వన్డే సిరీస్ ఆరంభానికి ముందు సంప్రదాయ పద్ధతిలో కొన్ని ఆచరాలు నిర్వహించింది ఆస్ట్రేలియా. ఇందులో భాగంగా ఇరు జట్ల క్రికెటర్లు బూట్లు లేకుండా మైదానంలోకి అడుగుపెట్టారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?