INDvsAUS: మాథ్యూ వేడ్, మ్యాక్స్‌వెల్ మెరుపులు... భారీ స్కోరు చేసిన ఆస్ట్రేలియా...
First Published Dec 8, 2020, 3:32 PM IST
INDvAUS: టీమిండియాతో జరుగుతున్న ఆఖరి టీ20లో భారీ స్కోరు చేసింది ఆస్ట్రేలియా. గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన మాథ్యూ వేడ్ మరోసారి అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా మ్యాక్స్‌వెల్ మెరుపులు మెరిపించాడు. నటరాజన్ మినహా మిగిలిన భారత బౌలర్లు మరోసారి పరుగులు నియంత్రించడంలో విఫలం కావడంతో 20 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది ఆస్ట్రేలియా...
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?