INDvsAUS 1st Test: మయాంక్ అగర్వాల్ కూడా అవుట్... పూజారా జిడ్డాట... మొదటి సెషన్‌లో...
First Published Dec 17, 2020, 11:47 AM IST
INDvsAUS 1st Test: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో భారత ఓపెనర్లు ఫెయిల్ అయ్యారు. పృథ్వీషా రెండో బంతికే సిల్వర్ డకౌట్ కాగా... 40 బంతుల్లో 17 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్‌ను కమ్మిన్స్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. 32 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది టీమిండియా. పింక్ బాల్ టెస్టు మొదటి సెషన్‌లో ఆసీస్‌కి ఆధిక్యం దక్కింది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?