MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
• Home
• Sports
• Cricket
• INDvsAUS: ఆరోన్ ఫించ్ సెంచరీ... స్మిత్ మెరుపు శతకం... టీమిండియా ముందు భారీ టార్గెట్!

INDvsAUS: ఆరోన్ ఫించ్ సెంచరీ... స్మిత్ మెరుపు శతకం... టీమిండియా ముందు భారీ టార్గెట్!

INDvsAUS: వన్డే సిరీస్‌లో శుభారంభం చేసింది ఆతిథ్య ఆస్ట్రేలియా. టాప్ క్లాస్ బౌలర్లుగా కీర్తించబడిన భారత బౌలర్లను చీల్చి చెండాడుతూ టీమిండియా ముందు భారీ స్కోరు నిలిపింది. ఐపీఎల్‌లో ఫెయిల్ అయిన ఆరోన్ ఫించ్, స్టీవ్ స్మిత్ సెంచరీలతో చెలరేగి, భారత జట్టు ముందు హ్యూజ్ టార్గెట్‌కి బాటలు వేశాడు. ఆరోన్ ఫించ్ వన్డేల్లో 17వ సెంచరీ నమోదుచేయగా, స్టీవ్ స్మిత్ బౌండరీల వర్షం కురిపించి సునామీ సెంచరీ బాదాడు. మొదటి వికెట్‌కి 156 పరుగుల భారీ భాగస్వామ్యం రాగా, రెండో వికెట్‌కి సెంచరీ భాగస్వామ్యం నమోదుచేసిన ఆరోన్ ఫించ్...భారత బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఐపీఎల్‌లో నిప్పులు చెరిగే బంతులతో అదరగొట్టిన భారత బౌలర్లకు ఆసీస్ గడ్డ మీద పరాభవమే మిగిలింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Nov 27 2020, 01:25 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
113

INDvAUS: టీమిండియాతో సుదీర్ఘ టూర్‌ను శుభారంభంతో ప్రారంభించింది ఆతిథ్య ఆస్ట్రేలియా. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 374 పరుగుల భారీ స్కోరు చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ కలిసి మొదటి వికెట్ 156 పరుగల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.

313

డేవిడ్ వార్నర్ 76 బంతుల్లో 6 ఫోర్లతో 69 పరుగులు చేసి అవుట్ కాగా ఆరోన్ ఫించ్ 124 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 114 పరుగులు చేశాడు.

413

మరోవైపు స్టీవ్ స్మిత్ కూడా వస్తూనే భారత బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు.

513

150కి పైగా స్ట్రైయిక్ రేటుతో బ్యాటింగ్ చేసిన స్టీవ్ స్మిత్, ఆరోన్ ఫించ్‌తో కలిసి రెండో వికెట్‌కి మెరుపు సెంచరీ భాగస్వామ్యం నమోదుచేశాడు.

613

ఫించ్ అవుటైన కొద్దిసేపటికే స్టోయినిస్ డకౌట్ అయ్యాడు. అయితే ఐపీఎల్‌లో ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయిన మ్యాక్స్‌వెల్, మొదటి వన్డేలో దూకుడైన ఆటతీరుతో సునామీ ఇన్నింగ్స్ ఆడాడు.

713

మ్యాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్ బాదుడికి 10 ఓవర్లలో ఏకంగా 89 పరుగులు సమర్పించుకున్న యజ్వేంద్ర చాహాల్, వన్డేల్లో అత్యధిక పరుగులు ఇచ్చిన స్పిన్నర్‌గా చెత్త రికార్డు క్రియేట్ చేశాడు.

813

గ్లెన్ మ్యాక్స్‌వెల్ 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 19 బంతుల్లోనే 45 పరుగులు చేసి అవుట్ కాగా లబుషేన్ 2 పరుగులు చేశాడు.

913

టీ20 ఆడుతున్నట్టుగా మొదటి నుంచి దూకుడుగా బ్యాటింగ్ చేసిన స్టీవ్ స్మిత్ 62 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ పూర్తిచేసుకున్నాడు.టీమిండియాపై అత్యంత వేగంగా సెంచరీ బాదిన నాలుగో క్రికెటర్‌గా నిలిచాడు స్టీవ్ స్మిత్.

1013

భారత బౌలర్లలో మహ్మద్ షమీకి 3 వికెట్లు దక్కగా, నవ్‌దీప్ సైనీ, యజ్వేంద్ర చాహాల్, బుమ్రా తలా ఓ వికెట్ తీశారు.

1113

బుమ్రా 10 ఓవర్లలో కేవలం ఒకే వికెట్ తీసి ఏకంగా 72 పరుగులు సమర్పించుకున్నాడు. నవ్‌దీప్ సైనీ 10 ఓవర్లలో 83 పరుగులు ఇచ్చాడు.

1213

66 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 105 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు మహ్మద్ షమీ...

1313

వన్డే సిరీస్ ఆరంభానికి ముందే ఫామ్‌లోకి వచ్చానని చెప్పిన స్టీవ్ స్మిత్... మెరుపు సెంచరీతో చెలరేగి చెప్పి మరీ శతకం బాదాడు. ఫించ్, స్టీవ్ స్మిత్ సెంచరీలకు తోడు వార్నర్ హాఫ్ సెంచరీ, మ్యాక్స్‌వెల్ మెరుపులతో టీమిండియా ముందు భారీ స్కోరు నిలిపింది ఆతిథ్య ఆస్ట్రేలియా.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Asia Cup 2026: హాంగ్‌కాంగ్‌ను దంచికొట్టారు.. ఆసియా కప్ 2026 సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్
Recommended image2
Smriti Mandhana: ఒకే మ్యాచ్‌లో రెండు వరల్డ్ రికార్డ్స్.. మిథాలీ, లానింగ్ రికార్డులను బద్దలుకొట్టిన స్మృతి మంధాన
Recommended image3
Team India: గౌతమ్ గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ కోచింగ్.. అసలు కారణం ఇదే
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved