- Home
- Sports
- Cricket
- ఐపీఎల్ టైటిల్ గెలిచి, బుట్టబొమ్మ సాంగ్‌కి డ్యాన్స్ చేస్తా... సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్...
ఐపీఎల్ టైటిల్ గెలిచి, బుట్టబొమ్మ సాంగ్‌కి డ్యాన్స్ చేస్తా... సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్...
IPL 2020 సీజన్ ఆరంభంలో పెద్దగా విజయాలు అందుకోలేకపోయినా కీలక సమయంలో అద్భుత విజయాలు అందుకుని ప్లేఆఫ్ చేరింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఢిల్లీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై వంటి టాప్ టీమ్స్‌ను ఓడించి ప్లేఆఫ్ చేరిన సన్‌రైజర్స్... మొదటి ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీకి షాక్ ఇచ్చింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బ్యాటుతో మెరుస్తూ తన వంతు బాధ్యత నిర్వహిస్తున్నాడు...

బెయిర్ స్టో స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన వృద్ధిమాన్ సాహా... మూడు మ్యాచుల్లో అద్భుతంగా రాణించాడు. అయితే సాహా లేకున్నా కేన్ విలియంసన్ సూపర్ ఇన్నింగ్స్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచింది ఎస్‌ఆర్‌హెచ్...

నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడబోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, ఈ మ్యాచ్ గెలిస్తే... ముంబై ఇండియన్స్‌తో ఫైనల్ పోరుకు సిద్ధమవుతుంది...

ఐపీఎల్‌లో మెరిసి ఆస్ట్రేలియా జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన డేవిడ్ వార్నర్‌కి సన్‌రైజర్స్ హైదరాబాద్ అన్నా... తెలుగువాళ్లన్నా అమితమైన అభిమానం...

అందుకే ఐపీఎల్ 2020 ఆరంభానికి ముందు టిక్ టాక్ వీడియోలను తెలుగు వాళ్లను ఆకట్టుకున్నాడు డేవిడ్ వార్నర్. వీటిలో ముఖ్యంగా ‘అల వైకుంఠపురంలో’ సినిమాలోని బుట్టబొమ్మ సాంగ్‌కి వార్నర్ చేసిన డ్యాన్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

సన్‌రైజర్స్ ఫ్లేఆఫ్‌కి అర్హత సాధించిన తర్వాత కూడా ఈ సాంగ్‌తోనే ఫుల్లుగా ఎంజాయ్ చేశారు సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్...

తాజాగా హైదరాబాద్ అభిమానులకు ఓ ప్రామిస్ చేశాడు డేవిడ్ వార్నర్. ‘ఐపీఎల్ 2020 టైటిల్ గెలిస్తున్నాం... విజయానికి అవసరమైన గీతను దాటితే బుట్టబొమ్మ సాంగ్‌కి డ్యాన్స్ చేస్తాను’ అంటూ ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు వార్నర్ భాయ్.

‘సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నాకు ఎంతో విలువైనది. నిజం చెప్పాలంటే సన్‌రైజర్స్ నా కుటుంబంలో భాగం. నాకు ఇండియా రెండో ఇళ్లు. ఈ ఫ్రాంఛైజీ కోసం ఏం చేయడానికైనా వెనుకాడను’ అంటూ ఆరెంజ్ ఆర్మీతో తనకున్న అనుబంధం గురించి చెప్పాడు డేవిడ్ వార్నర్.

ఐపీఎల్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసిన డేవిడ్ వార్నర్... ఈ సీజన్‌లో 546 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో ప్లేసులో నిలిచాడు. మొదటి స్థానంలో కెఎల్ రాహుల్ 670 పరుగులుతో ఉన్నాడు.

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో వార్నర్ భాయ్ నుంచి మరో సూపర్ ఇన్నింగ్స్ వస్తే, కేన్ మామ మరోసారి మ్యాజిక్ ఇన్నింగ్స్ ఆడితే సన్‌రైజర్స్ విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.