ధోనీ రిటైర్ అయితే సీఎస్‌కే కెప్టెన్‌‌గా కేన్ విలియంసన్‌‌... ప్రజ్ఞాన్ ఓజా షాకింగ్ కామెంట్...

First Published Apr 29, 2021, 9:40 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచి, టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది చెన్నై సూపర్ కింగ్స్. గత ఏడాది దారుణమైన ప్రదర్శన తర్వాత సీఎస్‌కే కమ్‌బ్యాక్ ఇచ్చిన తీరు, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ధోనీ రిటైర్ అయితే పరిస్థితి ఏంటి?