MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
• Home
• Sports
• Cricket
• మాహీ ఆడకపోతే, నేను కూడా ఐపీఎల్ ఆడను... అభిమానులకు షాక్ ఇచ్చిన సురేశ్ రైనా...

మాహీ ఆడకపోతే, నేను కూడా ఐపీఎల్ ఆడను... అభిమానులకు షాక్ ఇచ్చిన సురేశ్ రైనా...

మహేంద్ర సింగ్ ధోనీ- సురేశ్ రైనాల మధ్య ఫ్రెండ్‌షిప్ గురించి అందరికీ తెలిసిందే. ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిన వెంటనే, రైనా కూడా తప్పుకున్నాడు. ఇప్పుడు ఐపీఎల్ విషయంలో కూడా అంతే అంటున్నాడు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jul 10 2021, 10:57 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
112

మహేంద్ర సింగ్ ధోనీ 2020, ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఈ హఠాత్ నిర్ణయంతో యావత్ క్రికెట్ ప్రపంచం షాక్‌కు గురైంది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212

మాహీ తన రిటైర్మెంట్ ప్రకటించిన కొద్దిసేపటికీ... ‘నేను కూడా నీతోనే నడుస్తా...’ అంటూ సురేశ్ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలికాడు. మాహీ రిటైర్మెంట్ కారణంగా రైనా డిసిషన్‌ను ఎవ్వరూ పట్టించుకోలేదు...

312

తాజాగా ఐపీఎల్ విషయంలోనూ అదే ఫార్ములాను ఫాలో అవుతానంటున్నాడు ‘మిస్టర్ ఐపీఎల్’ సురేశ్ రైనా. ధోనీ వచ్చే సీజన్ ఆడకపోతే, తాను కూడా ఆడబోనంటూ షాకింగ్ కామెంట్లు చేశాడు...

412

‘నా వయసు 34 ఏళ్లు. ఇప్పుడున్న ఫామ్‌లో ఆడితే ఇంకో నాలుగైదేళ్లు ఈజీగా క్రికెట్ ఆడగలను. అయితే ఈ సీజన్ ఇంకా పూర్తికాలేదు...

512

వచ్చే సీజన్‌లో కొత్త జట్లను చేర్చబోతున్నారని తెలిసింది. అయితే నేను క్రికెటర్‌గా కొనసాగింతకాలం చెన్నై సూపర్ కింగ్స్‌తోనే కొనసాగాలని అనుకుంటున్నా. లేదంటే ఐపీఎల్ ఆడడమే మానేస్తా...

612

ఈ ఏడాది మేం బాగా ఆడుతున్నాం. ఇలాగే సీజన్‌ను ముగిస్తామని అనుకుంటున్నా. ధోనీ వచ్చే సీజన్ ఆడకపోతే, నాకు కూడా ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్. మాహీ లేకపోతే నేను ఆడలేను...

712

ఒకవేళ ఈ సీజన్‌లో సీఎస్‌కే టైటిల్ గెలిస్తే, వచ్చే సీజన్‌ కూడా ఆడేందుకు మహేంద్ర సింగ్ ధోనీని ఒప్పిస్తాను. కానీ ఓడిపోతే భాయ్ నిర్ణయం ఎలా ఉంటుందో చెప్పలేం...’ అంటూ షాకింగ్ కామెంట్లు చేశాడు సురేశ్ రైనా...

812

గత సీజన్‌లో రైనా, మామ ఇంటిపై దుండగులు దాడి చేసి అతన్ని హత్య చేశారు. ఈ హఠాత్ సంఘటనతో ఐపీఎల్ ప్రారంభానికి ముందే స్వదేశానికి తిరిగొచ్చాడు రైనా. రైనా లేకుండా బరిలో దిగిన సీఎస్‌కే, ప్లేఆఫ్ కూడా అర్హత సాధించలేకపోయింది...

912

ధోనీ తర్వాత సురేశ్ రైనాను అంతగా అభిమానిస్తారు సీఎస్‌కే ఫ్యాన్స్. అందుకే రైనాని ‘చిన్న తలా’ అని ముద్దుగా పిలుచుకుంటారు... రైనా డెసిషన్ తెలుసుకున్న మాహీ ఫ్యాన్స్, ఇది నిజమైన స్నేహానికి చిహ్నమని కామెంట్లు చేస్తున్నారు...

1012

అయితే ధోనీ కోసం రైనా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఏంటని ‘చిన్నతలా’ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. 40 ఏళ్ల ధోనీ తప్పుకుంటే, అతనికంటే ఆరేళ్లు చిన్నవాడైనా రైనా కూడా తప్పుకోవాలని నిర్ణయం తీసుకోవడం సరికాదని వాదిస్తున్నారు...

1112

మాహీ అంటే ఎంతటి అభిమానం ఉంటే మాత్రం, అతను ఆడితే ఆడతా? లేదంటే మానేస్తా అనడం మూర్ఖత్వమని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఓ క్రికెటర్‌కి కెప్టెన్ అంటే అభిమానం ఉండొచ్చు కానీ అతనికోసమే క్రికెట్ ఆడుతున్నట్టు రైనా వైఖరి ఉందని కామెంట్ చేస్తున్నారు.

1212

మహేంద్ర సింగ్ ధోనీకి సన్నిహితుడు కావడం వల్లే, సురేశ్ రైనా చాలా కీలక టోర్నీల్లో స్థానం సంపాదించుకున్నాడని, అతని కోసం మాహీ ఫామ్‌లో ఉన్న యూసఫ్ పఠాన్ లాంటి ప్లేయర్లను పక్కనబెట్టాడని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఆరోపించిన విషయం తెలిసిందే.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image2
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image3
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved