MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది... ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించిన కివీస్‌తో ఫైనల్ ఫైట్...

అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది... ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించిన కివీస్‌తో ఫైనల్ ఫైట్...

ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్ ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్. ఈ మెగా ఫైనల్ ఫైట్‌కి ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. భారత జట్టు తాము ఏ మాత్రం తీసిపోమని తాజా విజయంతో నిరూపించుకుంది న్యూజిలాండ్ జట్టు.

2 Min read
Chinthakindhi Ramu
Published : Jun 14 2021, 11:20 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

కేన్ విలియంసన్ కెప్టెన్సీలో న్యూజిలాండ్ జట్టు ఈ మధ్యకాలంలో అద్భుత విజయాలు అందుకుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టోర్నీలో భారత జట్టు ఓడిన ఒకే ఒక్క టెస్టు సిరీస్ న్యూజిలాండ్‌పైనే...

211

టీమిండియాతో పాటు పాకిస్తాన్, వెస్టిండీస్, శ్రీలంక, సౌతాఫ్రికాలను చిత్తు చేసిన కేన్ విలియంసన్ టీమ్, తాజాగా ఆతిథ్య ఇంగ్లాండ్‌ను ఓడించి టెస్టు సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది...

311

న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్, సీనియర్ పేసర్ టిమ్ సౌథీ వంటి పేసర్లు లేకుండానే ఆతిథ్య ఇంగ్లాండ్‌ను ఓడించిన కివీస్ జట్టు, గత 22 ఏళ్లల్లో ఇంగ్లాండ్‌ను ఇంగ్లాండ్‌లో ఓడించి టెస్టు సిరీస్ గెలవడం ఇదే మొదటిసారి... ఓవరాల్‌గా ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్‌పై టెస్టు సిరీస్ గెలవడం ఇది మూడో సారి.

411

భారత జట్టు గత ఆసీస్ పర్యటనలో పటిష్ట ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత జట్టు... విరాట్ కోహ్లీ లేకుండా అద్భుతం చేస్తే, న్యూజిలాండ్ జట్టు కూడా తామేం తక్కువ కాదని నిరూపించుకుంది...

511

ఇంగ్లాండ్‌పై టెస్టు సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌ని అధిరోహించింది. అయితే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రిజల్ట్, టెస్టుల్లో ఇరు జట్ల ర్యాంకుని నిర్ణయించనుంది...

611

ఇంగ్లాండ్‌పై న్యూజిలాండ్ బౌలర్ల పర్ఫామెన్స్ చూస్తే, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ ఎలాంటి ఛాలెంజ్ ఎదుర్కోబోతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను వారి సొంత మైదానంలోనే ముప్పు తిప్పలు పెట్టారు కివీస్ బౌలర్లు...

711

సౌంతిప్టన్ వేదికగా జూన్ 18 నుంచి ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జోరుగా వర్షాలు పడుతున్న కారణంగా మ్యాచ్ ఫలితం తేల్చేందుకు, వర్షం అడ్డంకిగా మారితే కోల్పోయిన ఓవర్లను పూర్తిచేసేందుకు ఓ రిజర్వు డేను కూడా ఏర్పాటు చేసింది ఐసీసీ.

811

అయితే ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్ చూస్తే... ఐదు రోజుల పాటు ఫైనల్ సాగడం అసాధ్యమే అనిపిస్తోంది. న్యూజిలాండ్ బౌలింగ్ అటాక్‌ను తట్టుకుని మనవాళ్లు నిలబడి, అద్భుత పోరాటం చేయగలిగితే మ్యాచ్‌పై కాస్తో కూస్తో ఆశలు రేగొచ్చు...

911

లేదంటే న్యూజిలాండ్ పర్యటనలో జరిగిన టెస్టుల మాదిరే, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌ కూడా మూడు రోజుల్లోనే ముగిసే అవకాశమే ఎక్కువగా ఉంది. తాజా విజయంతో న్యూజిలాండ్ తమ విజయావకాశాలను మరింత మెరుగుపర్చుకుంది.

1011

ఇప్పుడు న్యూజిలాండ్ జట్టును ఓడించగలిగితే మాత్రం భారత జట్టు నిజంగా వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలిచనట్టే. అయితే ఆడిలైడ్ టెస్టు తర్వాత బౌన్స్ బ్యాక్ అవ్వడానికి తగిన సమయం దొరికినట్టే, న్యూజిలాండ్‌ బౌలర్లు దెబ్బకొడితే తిరిగి కోలుకోవడానికి భారత జట్టు దగ్గర తగిన సమయం ఉండదు.

1111

మనవాళ్లు ఇంట్రా టీమ్ మ్యాచ్‌లో డ్యూక్ బాల్‌తో ప్రాక్టీస్ చేస్తున్నా... రవీంద్ర జడేజాతో పాటు రోహిత్ శర్మ, రిషబ్ పంత్ పర్ఫామెన్స్ బాగున్నా... ఆ పరుగులు వచ్చింది భారత బౌలర్ల బౌలింగ్‌లోనే. కివీస్ బౌలింగ్ అటాక్‌లో మన బ్యాట్స్‌మెన్ ఎలా నిలవగలుగతారనేది ఇప్పుడు మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించనుంది.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Recommended image2
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?
Recommended image3
16 ఏళ్ల తర్వాత కోహ్లీ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. సొంతగడ్డపై.!
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved