MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • టీమిండియా ఫ్యాన్స్‌ని ఊరిస్తున్న మరో సెంటిమెంట్... ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌కి వర్కవుట్ అయినట్టు..

టీమిండియా ఫ్యాన్స్‌ని ఊరిస్తున్న మరో సెంటిమెంట్... ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌కి వర్కవుట్ అయినట్టు..

స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగుతోంది భారత జట్టు. ప్రపంచ కప్‌కి ముందు ఆసియా కప్ 2023 టోర్నీ గెలిచిన టీమిండియా, ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ కూడా కైవసం చేసుకుంది..

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Sep 25 2023, 11:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మొదటి వన్డే విజయం తర్వాత ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నెం.1 వన్డే, టీ20, టెస్టు టీమ్‌గా నిలిచిన భారత జట్టు... రెండో వన్డే విజయంతో దాన్ని కాపాడుకోగలిగింది. మూడో వన్డేలో టీమిండియా ఓడినా, ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో నెం.1 టీమ్‌గా బరిలో దిగబోతోంది..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

2015 వరల్డ్ కప్ సమయంలో టైటిల్ విన్నర్ ఆస్ట్రేలియా నెం.1 వన్డే టీమ్‌గా నిలిచింది. 2019 వన్డే వరల్డ్ కప్ సమయంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ కూడా నెం.1 వన్డే టీమ్‌గానే ప్రపంచ కప్ ఆడింది..
 

35

నెం.1 వన్డే టీమ్‌గా వన్డే వరల్డ్ కప్ టోర్నీలో అడుగుపెట్టిన గత రెండు జట్లు కూడా టైటిల్ గెలిచాయి. దీంతో ఈసారి కూడా అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని నమ్ముతున్నారు కొంతమంది టీమిండియా ఫ్యాన్స్...

45

అదీకాకుండా గత మూడు వన్డే వరల్డ్ కప్ టోర్నీలను ఆతిథ్య జట్లే కైవసం చేసుకున్నాయి. 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టు, ప్రపంచ కప్‌కి ఆతిథ్యం ఇస్తూ టైటిల్ గెలిచిన మొట్టమొదటి టీమ్‌గా రికార్డు క్రియేట్ చేసింది..

55

2015లో ఆస్ట్రేలియా, 2019లో ఇంగ్లాండ్ ఆ ఫీట్‌ని రిపీట్ చేశాయి. ఈసారి భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ జరగబోతోంది. దీంతో ఈసారి భారత జట్టు టైటిల్ విజేతగా నిలిచి తీరుతుందని నమ్ముతున్నారు క్రికెట్ ఫ్యాన్స్.. 

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Virat Kohli: విరాట్ కోహ్లీ విధ్వంసం.. ఒకే సెంచరీతో 10 సంచలన రికార్డులు బద్దలు
Recommended image2
IND vs WI 1st ODI: కోహ్లీ, గిల్ విశ్వ‌రూపం.. వెస్టిండీస్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం
Recommended image3
IND vs WI: విండీస్‌తో భారత్ తొలి వన్డే.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఖాతాలో బిగ్ రికార్డులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved