MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • నా వెనక ధోనీ ఉన్నాడు! మాహీ ఫ్యాన్స్ అంతా తిడతారు కానీ... నెదర్లాండ్స్ క్రికెటర్ విక్రమ్‌జీత్ సింగ్ కామెంట్స్..

నా వెనక ధోనీ ఉన్నాడు! మాహీ ఫ్యాన్స్ అంతా తిడతారు కానీ... నెదర్లాండ్స్ క్రికెటర్ విక్రమ్‌జీత్ సింగ్ కామెంట్స్..

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి జరుగుతున్న క్వాలిఫైయర్స్‌లో ఫైనల్ చేరిన శ్రీలంక, నెదర్లాండ్స్.. ఇండియాలో జరిగే ప్రపంచ కప్‌కి అర్హత సాధించాయి. టూ టైం వరల్డ్ కప్ విన్నర్ వెస్టిండీస్‌తో పాటు వరుసగా నాలుగు విజయాలతో జోరు మీదున్న జింబాబ్వేలపై విజయాలు సాధించిన నెదర్లాండ్స్‌లో కొందరు భారత ప్లేయర్లు కూడా ఉన్నారు..

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jul 08 2023, 12:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

పంజాబ్‌లో పుట్టిన విక్రమ్‌జీత్ సింగ్, నెదర్లాండ్స్‌కి ఓపెనర్‌గా ఉన్నాడు. ఓమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 109 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 110 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా గెలిచాడు విక్రమ్‌జీత్ సింగ్. అలాగే విజయవాడకి చెందిన తేజ నిడమనూరు కూడా నెదర్లాండ్స్‌కి మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా ఉన్నాడు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

7 మ్యాచుల్లో 44.71 సగుతో 313 పరుగులు చేసిన విక్రమ్‌జీత్ సింగ్, ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ సాధించాడు. స్కాట్లాండ్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో 40 పరుగులు చేసి... శుభారంభం అందించాడు. విక్రమ్‌జీత్ సింగ్ జెర్సీ నెంబర్ 7..

35

‘ధోనీ జెర్సీ నెంబర్‌ని నేను ధరిస్తాను. చాలామంది నా జెర్సీ నెంబర్‌పైన కామెంట్లు చేస్తారు. సోషల్ మీడియాలో చాలామంది మాహీ ఫ్యాన్స్ ఆ జెర్సీ వాడొద్దని తిడుతూ కామెంట్లు పెడతారు. మరికొందరు మాహీ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తూ మెసేజ్‌లు పంపిస్తారు.. 

45
Netherlands

Netherlands

నిజానికి సచిన్ టెండూల్కర్ 10 నెంబర్ జెర్సీ నా ఫెవరెట్. అయితే దాన్ని టిమ్ వాన్ దేర్‌ వాడుతున్నాడు. దీంతో నా నెక్ట్స్ ఫెవరెట్ నెంబర్ 7 సెలక్ట్ చేసుకున్నా. నా జెర్సీ నెంబర్ వెనుకున్న కథ ఇదే... 7 నెంబర్ వేసుకున్నా ధోనీ ఫ్యాన్స్ రెస్పాన్స్ చూశాక, ఈ జెర్సీ వేసుకుంటే ఆయనే నా వెనకున్నట్టు అనిపిస్తుంది.. ’ అంటూ కామెంట్ చేశాడు విక్రమ్‌జీత్ సింగ్..

55
Teja Nidamanuru

Teja Nidamanuru

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి అర్హత సాధించిన శ్రీలంక, నెదర్లాండ్స్ మధ్య జూలై 9, ఆదివారం రోజున క్వాలిఫైయర్స్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన సూపర్ 6 మ్యాచ్‌లో శ్రీలంక 21 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో విక్రమ్‌జీత్ డకౌట్ అయ్యాడు. 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs ENG: వైభవ్ సూర్యవంశీ గురించి నాకు తెలియదు.. శ్రేయాస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Team India: వరల్డ్ కప్ పోయింది.. ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ కొట్టాల్సిందే.. ఐదుగురు కొత్త ప్లేయర్లకు బంపర్ ఛాన్స్ !
Recommended image3
Ben Stokes: సడన్ షాక్ ఇచ్చిన ఇంగ్లండ్ కెప్టెన్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు బెన్ స్టోక్స్ సడన్ రిటైర్మెంట్ ఎందుకిచ్చాడు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved