MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • ‘అమ్మో... అతని పేరు చెబితే, నన్ను చంపేస్తారేమో’... వుమెన్ క్రికెటర్ షాకింగ్ కామెంట్...

‘అమ్మో... అతని పేరు చెబితే, నన్ను చంపేస్తారేమో’... వుమెన్ క్రికెటర్ షాకింగ్ కామెంట్...

వరల్డ్ బెస్ట్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కొంచెం కష్టమే. ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ బెస్ట్ అని కొందరంటే, కాదు భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ బెస్ట్ అంటారు మరికొందరు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Aug 11 2021, 10:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మెన్ ఎవరంటే.. చాలా మంది సచిన్ టెండూల్కర్ పేరు చెబుతారు. రికార్డు స్థాయిలో నూరు సెంచరీలు, అనితర సాధ్యమైన రికార్డులెన్నో క్రియేట్ చేసిన సచిన్ టెండూల్కర్‌ను ఆదర్శంగా తీసుకునే ఎందరో క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మీ ఫెవరెట్ క్రికెటర్ ఎవరనే ప్రశ్నకు సచిన్ టెండూల్కర్ కాకుండా మరే క్రికెటర్ పేరు చెప్పినా ఎవ్వరూ పెద్దగా ఫీల్ కారు. అయితే మీ ఫెవరెట్ వికెట్ కీపర్ ఎవరనే ప్రశ్నకు మాహీ పేరు కాకుండా మరో పేరు చెబితే మాత్రం వాళ్లు బీభత్సమైన ట్రోలింగ్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే.

37

తాజాగా ఇలాంటి పరిస్థితినే తృటిలో తప్పించుకుంది యంగ్ సెన్సేషనల్ వుమెన్ క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్... ప్రస్తుతం ‘ది హండ్రెడ్’ లీగ్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్న జెమీమా రోడ్రిగ్స్... సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్‌గా ఉంటుంది...

47

చిలిపి ప్రశ్నలతో తెగ అల్లరి చేసే ఈ చిచ్చర పిడుగుకి ‘మీ ఫెవరెట్ వికెట్ కీపర్ ఎవరు?’ అనే ప్రశ్న ఎదురైంది. దానికి ఆమె... ‘నా ఫెవరెట్ ఆడమ్ గిల్‌క్రిస్ట్... ఓ ఐ యామ్ సారీ... ఎమ్మెస్ ధోనీ కూడా. ధోనీ పేరు చెప్పకపోతే భారత్‌లో ఉన్న ఆయన ఫ్యాన్స్ నన్ను చంపేస్తారు...’ అంటూ సమాధానం ఇచ్చింది...

57

జెమీమా రోడ్రిగ్స్ సరదాకే అలా వివరణ ఇచ్చినా... నిజంగా మాహేంద్ర సింగ్ ధోనీ పేరు చెప్పకపోయి ఉంటే ఆమె పరిస్థితి వేరేలా ఉండేది. మాహీ పేరు చెప్పనందుకు సోషల్ మీడియా ఖాతాలు తెరవాలంటే భయపడేలా ఆడేసుకునేవాళ్లు ఆయన ఫ్యాన్స్...

67

భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి, ఐపీఎల్ 2020 సీజన్ సమయంలో వరల్డ్ బెస్ట్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అంటూ వేసిన ట్వీట్‌పై పెను దుమారం రేగిన విషయం తెలిసిందే...

77

చాలామంది రవిశాస్త్రి, ఫుల్లుగా మద్యం సేవించి, ఆ మత్తులో ట్వీట్ వేసి ఉంటారని ట్వీట్లు చేస్తే... మరికొందరు మాహీ రిటైర్మెంట్ ప్రకటించాడు కాబట్టి సాహా గురించి అలా చెప్పి ఉండొచ్చని పోస్టులు పెట్టారు...

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India ODI captain: గిల్ ఔట్.. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కొత్త వన్డే కెప్టెన్
Recommended image2
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా
Recommended image3
Asian Games: బంగ్లాదేశ్ బౌలింగ్ ను దంచికొట్టిన షెఫాలీ వర్మ.. సూపర్ సెంచరీతో రికార్డుల మోత
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved