MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Sports
  • Cricket
  • స్టీవ్ స్మిత్ బ్యాటు మీద విరాట్ కోహ్లీ పేరు... సీక్రెట్ బయటపెట్టిన దినేశ్ కార్తీక్...

స్టీవ్ స్మిత్ బ్యాటు మీద విరాట్ కోహ్లీ పేరు... సీక్రెట్ బయటపెట్టిన దినేశ్ కార్తీక్...

ప్రస్తుత తరంలో అత్యుత్తమ బ్యాటర్ విరాట్ కోహ్లీ. మూడు ఫార్మాట్లలో పరుగుల వరద పారిస్తూ, సచిన్ టెండూల్కర్ రికార్డులే లక్ష్యంగా దూసుకుపోతున్నాడు విరాట్. అలాగే ప్రస్తుత తరంలో బెస్ట్ టెస్టు ప్లేయర్ స్టీవ్ స్మిత్. ఇప్పటిదాకా 32 టెస్టు సెంచరీలు చేసిన స్టీవ్ స్మిత్, ప్రస్తుత తరంలో అత్యధిక టెస్టు శతకాలు బాదిన ప్లేయర్‌గా టాప్‌లో ఉన్నాడు...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Oct 04 2023, 09:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Steve Smith Virat Kohli

Steve Smith-Virat Kohli

జో రూట్ 30, విరాట్ కోహ్లీ 29, కేన్ విలియంసన్ 28 టెస్టు సెంచరీలతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. సచిన్ టెండూల్కర్‌ని తన ఫెవరెట్‌ బ్యాటర్‌గా ప్రకటించిన స్టీవ్ స్మిత్, ఫ్యాబ్ 4లో విరాట్ కోహ్లీతో కలిసి పోటీ పడుతున్నాడు..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్‌ల్లో ఎవరు బెటర్ బ్యాటర్ అనే ప్రస్తావన వస్తే, చాలా మంది స్టీవ్ స్మిత్ పేరే చెబుతారు. విరాట్ కోహ్లీ కంటే బెటర్ బ్యాటింగ్ టెక్నిక్‌‌, స్టీవ్ స్మిత్ సొంతం. అయితే స్టీవ్ స్మిత్ బ్యాటు మీద కోహ్లీ పేరు ఉంటే.. విరాట్ హేటర్స్‌ని ఇది షాకింగ్ విషయమే..

35
Virat Kohli-Steve Smith

Virat Kohli-Steve Smith

‘ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌‌కి నేను కామెంటేటర్‌గా వ్యవహరించాను. ఆ సమయంలో స్టీవ్ స్మిత్‌ని కలిశా. అతని బ్యాటు మీద విరాట్ కోహ్లీ అని రాసి ఉండడం చూసి షాక్ అయ్యా. అతను బ్యాటు తీసుకుని, ప్రాక్టీస్ చేస్తున్నాడు.

45
Kohli Smith

Kohli Smith

బ్యాటు కింద విరాట్ కోహ్లీ అని రాసి ఉండడం చూసి, ఆశ్చర్యపోయా. ‘‘ఈ బ్యాటు విరాట్ కోహ్లీ ఇచ్చాడా’’ అని అడిగాను. దానికి స్టీవ్ స్మిత్ అవునని సమాధానం చెప్పాడు..

55

స్టీవ్ స్మిత్, చాలా రోజులుగా విరాట్ కోహ్లీ బ్యాటుతోనే ఆడుతున్నాడు. యాషెస్ సిరీస్ కోసం విరాట్ కోహ్లీ పంపించే బ్యాటు కోసం ఎదురుచూస్తున్నట్టు కూడా స్మిత్ నాతో అన్నాడు. వాళ్లిద్దరి మధ్య అంత మంచి స్నేహం ఉంది.. ఈ విషయం తెలిసి నాకు ఎంతో గొప్పగా అనిపించింది..’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా క్రికెటర్, కామెంటేటర్ దినేశ్ కార్తీక్.. 

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Recommended image2
Shafali Verma: 22 ఏళ్లకే హిస్టరీ క్రియేట్ చేసిన షఫాలీ వర్మ.. పాక్ మ్యాచ్‌లో దెబ్బకు రికార్డులన్నీ బద్దలు
Recommended image3
Sree Charani: పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న తెలుగమ్మాయి.. శ్రీచరణి దెబ్బకు రికార్డులు బద్దలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved