నా ముఖాన్ని నేను బ్లర్ చేసుకున్నా, మీరెవరు అడగడానికి... ట్రోలింగ్‌పై ఇర్ఫాన్ పఠాన్ భార్య సఫా బేగ్...

First Published May 31, 2021, 5:36 PM IST

కొన్నిరోజుల కిందట భారత ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ పోస్టు చేసిన ఓ ఫోటోపై తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు నెటిజన్లు.  ఇర్ఫాన్ పఠాన్ భార్య సఫా బేగ్‌ ముఖం కనిపించకుండా బ్లర్ చేయడమే దీనికి కారణం. ఇర్ఫాన్ పఠాన్ ఇలా చేయడం భావ్యం కాదంటూ తీవ్ర స్థాయిలో విద్వేషపూరిత కామెంట్లు చేశారు నెటిజన్లు.