నేను క్రికెట్ చూడను, క్రికెటర్ల గురించి తెలీదు... రిషబ్ పంత్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ షాకింగ్ కామెంట్...

First Published Apr 4, 2021, 4:55 PM IST

భారత యంగ్ సెన్సేషనల్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఆటలోనే కాదు, ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ విషయంలోనూ చాలా గట్టోడే. ఇప్పటికే ఇద్దరు బాలీవుడ్ భామలతో రిషబ్ పంత్ ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే రిషబ్ పంత్ మాజీ గర్ల్ ఫ్రెండ్, అతనికి అదిరిపోయే షాక్ ఇచ్చింది...