నేను మొదటి నుంచి ఇంతే... సరికొత్త ఇండియాకి ప్రతినిధిని... విరాట్ కోహ్లీ కౌంటర్...
First Published Dec 17, 2020, 1:26 PM IST
విరాట్ కోహ్లీ... పరుగుల యంత్రం. అతి తక్కువ సమయంలోనే అంతర్జాతీయ కెరీర్‌లో 70 సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీకి అభిమానులతో పాటు అతన్ని ద్వేషించేవాళ్లు కూడా చాలామందే ఉన్నారు. కారణం అతని అగ్రెసివ్ నేచర్. ఫీల్డ్‌లోకి దిగిన తర్వాత విజయం కోసం ఆఖరి బంతి వరకూ పోరాడే విరాట్, ప్రత్యర్థి ఆటగాళ్లతో పోటీకి సై అంటాడు. సెడ్జింగ్‌కి కూడా పాల్పడే విరాట్ కోహ్లీ... తాజాగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చక్కగా బ్యాటింగ్ చేస్తున్న సూర్యకుమార్ యాదవ్‌ను సెడ్జింగ్ చేశాడు ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ...

ఆటగాడి ఏకాగ్రతను దెబ్బతీయడానికి నోటికి పనిచెప్పడం ఆస్ట్రేలియా క్రికెటర్లకి బాగా అలవాటు... కానీ విరాట్ కోహ్లీ కెప్టెన్ అయ్యాక టీమిండియాకి ఈ అలవాటు అబ్బేసింది...
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?