ఐపీఎల్‌లో సొంత జట్టే తీసుకోకపోవడం బాధపెట్టింది.. - ఛతేశ్వర్ పూజారా

First Published Mar 31, 2021, 10:16 AM IST

ఛతేశ్వర్ పూజారా... టెస్టు టీమ్‌కి వెన్నెముకలాంటి బ్యాట్స్‌మెన్... 50 పరుగుల మార్కు అందుకునేందుకు 150కి పైగా బంతులు తీసుకునే డిఫెన్సివ్ కింగ్... అలాంటి టెస్టు బ్యాట్స్‌మెన్‌ను రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...