MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
• Home
• Sports
• Cricket
• ధోనీకి కాదు, టీమిండియాలో నేను భయపడింది ఆయనకి మాత్రమే... కానీ ఆ రోజు మాత్రం షాక్ అయ్యా...

ధోనీకి కాదు, టీమిండియాలో నేను భయపడింది ఆయనకి మాత్రమే... కానీ ఆ రోజు మాత్రం షాక్ అయ్యా...

మాజీ క్రికెటర్ సురేశ్ రైనాకి, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత జట్టులో మంచి స్నేహితులుగా ఉన్న ఈ ఇద్దరూ, 14 సీజన్లుగా ఐపీఎల్‌లోనూ తమ బంధాన్ని కొనసాగిస్తున్నారు... అయితే ధోనీతో కంటే రాహుల్ ద్రావిడ్‌తో తన అనుబంధం ప్రత్యేకం అంటున్నాడు రైనా.

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jun 14 2021, 02:03 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

‘భారత జట్టు విజయాల్లో ధోనీ, గంగూలీకి ఎంత క్రెడిట్ దక్కుతుందో రాహుల్ ద్రావిడ్‌కి అంతకంటే ఎక్కువే క్రెడిట్ ఇవ్వాలి. నాతో పాటు ఎందరో యంగ్ క్రికెటర్లు భారత జట్టుకి సెలక్ట్ అవ్వడానికి కారణం ఆయనే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

టీమిండియా కెప్టెన్‌గా వ్యవహారంచిన సమయంలో రాహుల్ భాయ్, మ్యాచ్ సమయాల్లో చాలా సీరియస్‌గా ఉండేవాడు. నిజం చెప్పాలంటే నేను రాహుల్ భాయ్‌కి భయపడినంతగా భారత జట్టులో ఏ క్రికెటర్‌కీ భయపడలేదు...

311

మ్యాచ్‌కి ముందు బ్రేక్‌ఫాస్ట్ సమయంలో ఆయన చాలా సీరియస్‌గా ఆలోచిస్తూ కనిపించేవాళ్లు. ఆయన్ని చూస్తే ఎవరిమీద కోపంతోనో, కొట్టడానికి వెళ్తున్నట్టు ఉండేది. చాలాసార్లు రాహుల్ భాయ్ దగ్గరికి వెళ్లి ‘రిలాక్స్ అవ్వండి సార్’ అని చెప్పాలనుకున్నా. కానీ ఆయన మ్యాచ్‌కి అలా ప్రిపేర్ అవుతారని అర్థం చేసుకున్నా..

411

అయితే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ఆయన పూర్తిగా మారిపోయారు. ప్లేయర్‌గా భారత జట్టు ఆడిన చివరి కొన్నేల్లు ఆయన చాలా కూల్ అండ్ ఫన్నీగా ఉండేవారు. ఎప్పుడూ జోక్స్ వేస్తూ, అందర్నీ నవ్వించేవాళ్లు...

511

టెస్టు క్రికెట్ ఆడే సమయంలో ధోనీ భాయ్, రాహుల్ భాయ్, లక్ష్మణ్ భాయ్, నేను కలిసి కూర్చొన్ని ఎన్నో కబుర్లు చెప్పుకునేవాళ్లం. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలోనూ రాహుల్ భాయ్ జోక్స్ వేసి నవ్వించేవాళ్లు...

611

కెరీర్ ముగింపు సమయంలో కూడా కుర్రాళ్లతో ఆయన ఎక్కువసేపు గడిపేవాళ్లు. కుర్రాళ్లతో కలిసి మాట్లాడుతూ సమస్యలు తెలుసుకుని, మనో ధైర్యం పెంచేవాళ్లు. 2011 కరేబియన్ సిరీస్‌లో ఆయన్ని చాలా రిలాక్స్‌గా చూశా...

711

ఆ రోజు రాత్రి మాహీ భాయ్‌కి సర్‌ప్రైజ్ బర్త్‌డే పార్టీ ఏర్పాటు చేశారు. మూడు సిరీస్‌ల సుదీర్ఘ టూర్ ముగించుకుని, వెళ్లే ఆఖరి రోజున రాహుల్ భాయ్ చేసిన రచ్చ చూసి షాక్ అయ్యాం...

811

రచ్చ అంటే అలా అని కాదు. రాహుల్ భాయ్‌ను ఆ రోజు మొదటిసారి టైట్ జీన్స్‌లో చూశా. ఆ రోజు రెండు, మూడు పెగ్గులు కూడా తాగారు. ఆ తర్వాత మాతో కలిసి డ్యాన్స్ చేశారు... ఆయనలో ఇలాంటి మరో కోణం ఉందని అప్పుడే తెలిసింది...

911

ఆ రోజు ‘రాహుల్ భాయ్, మీరు బాగానే ఉన్నారా? మీకేమైంది’ అని ఆశ్చర్యపోతూ అడిగా... దానికి ఆయన ‘అరే... సురేశ్... కమాన్ యార్... ఎంజాయ్ చెయ్...’ అన్నారు...

1011

నా జీవితంలో చాలా విషయాలను నేను ఆయనతో పంచుకున్నా. ఆయనతో నాకున్న అనుబంధానికి అదొక కారణం. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు మొట్టమొదట చెప్పింది కూడా రాహుల్ భాయ్‌కే...’ అంటూ చెప్పుకొచ్చాడు సురేశ్ రైనా.

1111

సురేశ్ రైనా జీవిత కథ ఆధారంగా భరత్ సుదర్శన్ రాసిన ‘బిలీవ్: వాట్ లైఫ్ అండ్ క్రికెట్ థాట్ మీ’ (నమ్మకం: నాకు జీవితం, క్రికెట్ నేర్పింది ఇదే) అనే పుస్తకంలో ఈ విషయాలను వివరించాడు మాజీ క్రికెటర్.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image2
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image3
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved