ఫార్మాట్ ఏదైనా ఆడేందుకు నేను రెఢీ... టెస్టు రిటైర్మెంట్ వార్తలపై భువనేశ్వర్ కుమార్ స్ట్రాంగ్ రిప్లై...

First Published May 15, 2021, 6:59 PM IST

ఇంగ్లాండ్‌లో మంచి రికార్డు ఉన్న భువనేశ్వర్ కుమార్‌కి ఇంగ్లాండ్‌ టూర్‌కి వెళ్లే భారత జట్టులో చోటు దక్కకపోవడంతో, భువీ టెస్టులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడంటూ వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తలను తన ట్వీట్‌తో కొట్టిపారేశాడు భారత బౌలర్ భువనేశ్వర్ కుమార్....