MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• ఆస్ట్రేలియా టూర్‌లో కుంబ్లే సలహాలు తీసుకున్నా... త్వరలోనే వన్డేల్లోకి వస్తా... ఛతేశ్వర్ పూజారా...

ఆస్ట్రేలియా టూర్‌లో కుంబ్లే సలహాలు తీసుకున్నా... త్వరలోనే వన్డేల్లోకి వస్తా... ఛతేశ్వర్ పూజారా...

టెస్టు క్రికెట్‌లో భారత జట్టుకి వెన్నెముక లాంటి ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా. ఆస్ట్రేలియా పర్యటనలో ఒక్క సెంచరీ చేయకపోయినా... మూడు హాఫ్ సెంచరీలతో రాణించాడు పూజారా. జిడ్డు బ్యాటింగ్‌తో ఆసీస్ బౌలర్ల ఓపికకు పరీక్ష పెట్టిన పూజారా... వన్డేల్లో ఎంట్రీ ఇవ్వాలని ఆశపడుతున్నట్టు ప్రకటించాడు.

2 Min read
Sreeharsha Gopagani
Published : Jan 29 2021, 05:37 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
114

‘లాక్‌డౌన్ కారణంగా నేను దాదాపు 8 నెలల పాటు క్రికెట్‌కి దూరంగా గడిపాను... అందుకే మొదటి టెస్టులో కాస్త ఇబ్బంది పడ్డాను... కానీ ఆ తర్వాత కుదురుకున్నాను...

214

కరోనా లాక్‌డౌన్ లేకపోయి ఉంటే ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచులు ఆడేవాడిని. అదీకాకుండా ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్ ఆడడం వల్ల ఫామ్ అందుకోవడానికి కాస్త ఇబ్బంది పడ్డాను...

314

గత పర్యటనలో నేను ఆస్ట్రేలియాలో బాగా రాణించాను. అందుకే ఈ సిరీస్‌కి ముందు నన్ను నిలువరించడానికి ఆస్ట్రేలియా చాలా హోమ్ వర్క్ చేసింది...

414

అయితే నా బ్యాటింగ్ క్రెడిట్ వారికి కూడా దక్కుతుంది. నన్ను వాళ్లు ఎక్కువగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించడం వల్లే, నా ఆటను ఛాలెంజింగ్‌గా తీసుకుని ఏకాగ్రత సాధించాను..

514

ఆఖరి రెండు టెస్టుల్లో నా పర్ఫామెన్స్ నాకు సంతృప్తినిచ్చింది... ముఖ్యంగా గబ్బా టెస్టు ఆఖరి రోజు ఆటను ఎన్నటికీ మరిచిపోలేను... నన్ను అవుట్ చేసేందుకు ఆసీస్ బౌలర్లు అన్ని రకాలుగా ప్రయత్నించారు..

614

దెబ్బలు తగిలినా పర్లేదు కానీ బ్యాటింగ్ కొనసాగించాలని అనుకున్నాను. అందుకే వికెట్లకి అడ్డంగా నా శరీరాన్ని పెట్టాను. గాయం కారణంగా ఐదు వేళ్లతో బ్యాటు పట్టుకోలేకపోయాను...

714

నాలుగు వేళ్లతోనే బ్యాటింగ్ చేశా... కానీ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకూడదనే బ్యాటింగ్ కొనసాగించా... రిషబ్ పంత్, గిల్ నాకు సపోర్టు చేశారు.

814

ఓ ఎండ్ నుంచి దూకుడుగా బ్యాటింగ్ చేస్తుంటే, మరో ఎండ్‌లో నేను నా స్టైల్‌లో బ్యాటింగ్ చేయగలను... ఈ విషయంలో రిషబ్ పంత్, శుబ్‌మన్ గిల్‌కు థ్యాంక్స్ చెప్పాల్సిందే...

914

ఇంతకుముందు వీరేంద్ర సెహ్వాగ్‌తో కూడా ఇలాగే బ్యాటింగ్ చేశాను... టీమిండియా తరుపున వన్డేల్లో, అవసరమైతే టీ20ల్లో కూడా ఆడాలనే కోరిక నాలో ఉంది...

1014

తప్పకుండా వన్డే జట్టులో మాత్రం చోటు దక్కించుకోగలను. అయితే యువకులు రాణిస్తుండడం వల్ల జట్టులో చోటు దక్కించుకోవడం చాలా కష్టమే...

1114

2017 సమయంలో స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవడానికి నేను బాగా ఇబ్బంది పడ్డాను. అప్పుడు కోచ్ అనిల్ కుంబ్లే సలహాలు పాటించి, సక్సెస్ అయ్యాను...

1214

ఇప్పటికీ కుంబ్లే సర్‌తో ఫోన్‌లో టచ్‌లో ఉన్నాను. నాథన్ లియాన్ బౌలింగ్‌లో ఎలా ఆడాలో కుంబ్లేని సలహా అడిగాను. ఆయన చెప్పింది పక్కాగా అమలు చేసి, సక్సెస్ అయ్యాను...’ అంటూ చెప్పుకొచ్చాడు ఛతేశ్వర్ పూజారా...

1314

2017లో టీమిండియా కోచ్‌గా వ్యవహారించిన భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే... భారత సారథి విరాట్ కోహ్లీతో విభేదాల కారణంగా ఆ బాధ్యతల నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న విషయం తెలిసిందే.

1414

వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో రవిచంద్రన్ అశ్విన్, స్పిన్ బౌలింగ్‌లో ఓ సిక్సర్ బాదినా... తాను సగం మీసం గొరిగించుకుంటానని ఫన్నీ కామెంట్ చేశాడు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved