MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• ఫస్ట్ బాల్ సిక్స్ కొడతానని చెప్పే వచ్చా... ఇషాన్ కిషన్ కామెంట్...

ఫస్ట్ బాల్ సిక్స్ కొడతానని చెప్పే వచ్చా... ఇషాన్ కిషన్ కామెంట్...

ఇషాన్ కిషన్... ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరుపున ఐపీఎల్ 2020 సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన ప్లేయర్. ఆ పర్ఫామెన్స్ కారణంగా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ జార్ఖండ్ యంగ్ డైనమేట్... ఫస్ట్ మ్యాచ్‌ల్లోనూ అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు...

1 Min read
Chinthakindhi Ramu
Published : Jul 19 2021, 11:07 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన ఇషాన్ కిషన్, తాను ఎదుర్కొన్న మొదటి బంతికి ఫోర్ బాదాడు. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో వన్డే ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్, మొదటి బంతికే సిక్సర్ బాదాడు...

28

తన ఆరంగ్రేటం మ్యాచ్‌లో 59 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యా తర్వాత అత్యంత వేగంగా హాఫ సెంచరీ అందుకున్న బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు... కృనాల్ పాండ్యా 26 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదగా, ఇషాన్ కిషన్ 33 బంతుల్లో అర్ధశతకాన్ని అందుకున్నాడు.

38

టీ20ల్లో, వన్డేల్లో మొదటి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ బాదిన ఇషాన్ కిషన్, రెండు ఫార్మాట్లలోనూ బౌండరీతో హాఫ్ సెంచరీ మార్కును అందుకోవడం మరో విశేషం...

48

తొలి వన్డే ముగిసిన తర్వాత యజ్వేంద్ర చాహాల్‌తో కలిసి ‘చాహాల్ టీవీ’ ప్రోగ్రామ్‌లో ఇంటర్వ్యూ ఇచ్చిన ఇషాన్ కిషన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు...

58

‘రాహుల్ ద్రావిడ్ సర్, నేను వన్‌డౌన్‌లో ఆడబోతున్నట్టు చెప్పారు. అందుకే నేను ఫస్ట్ బాల్‌కే సిక్సర్ బాదాలని ఫిక్స్ అయ్యా. డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా అందరికీ ఈ విషయం చెప్పా...

68

ఫస్ట్ బాల్‌ ఏది వచ్చినా, దాన్ని సిక్సర్‌గా మలుస్తానని చెప్పా. కాబట్టి నేను మొదటి బాల్‌కే సిక్సర్ కొడతానని అందరికీ తెలుసు. ఎందుకంటే పిచ్ బాగుంది... స్పిన్నర్లకు పెద్దగా అనుకూలించడం లేదు...

78

ఇది నా బర్త్ డే, అందులోనూ నా మొట్టమొదటి వన్డే మ్యాచ్... కాబట్టి ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలని అనుకున్నా. నా ఇన్నింగ్స్ నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది...’ అంటూ కామెంట్ చేశాడు ఇషాన్ కిషన్..

88

వన్డేల్లో ఎదుర్కొన్న మొదటి బంతినే సిక్సర్‌గా మలిచిన మొట్టమొదటి క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు ఇషాన్ కిషన్. టెస్టుల్లో రిషబ్ పంత్, టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ ఈ ఫీట్ సాధించడం విశేషం..

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs PAK : పాకిస్తాన్ కు చుక్కలు చూపించిన కుర్రాళ్లు ! భారత్ సూపర్ విక్టరీ
Recommended image2
వర్తు వర్మ వర్తు.! వీళ్లు సైలెంట్‌గా పెద్ద ప్లానే వేశారుగా.. ఆ ప్లేయర్స్ ఎవరంటే.?
Recommended image3
SMAT 2025: పరుగుల సునామీ.. 472 రన్స్, 74 బౌండరీలు ! యశస్వి, సర్ఫరాజ్ విధ్యంసం
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved