రష్మిక మందాన ఫెవరెట్ క్రికెటర్ ఎవరో తెలుసా... అతనంటే పిచ్చి అంటున్న నేషనల్ క్రష్..
మందాన... అనే పేరు చెప్పగానే గుర్తుకువచ్చే రెండు పేర్లు క్రికెటర్ స్మృతి మందాన, హీరోయిన్ రష్మిక మందాన...ఇంటిపేరు ఒకటే కావడంతో ఈ ఇద్దరూ అక్కాచెల్లెళ్లు అని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ ఇద్దరూ కర్ణాటకకి చెందినవారే తప్ప మరే సంబంధం లేదు.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందాన కూడా క్రికెట్‌ని రెగ్యూలర్‌గా ఫాలో అవుతూ ఉంటుందట. షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా, ఛాన్స్ దొరికినప్పుడల్లా క్రికెట్ చూడడానికి ఇష్టపడుతుందట ‘నేషనల్ క్రష్’ రష్మిక...

తాజాగా సోషల్ మీడియాలో రష్మిక ‘మీ ఫెవరెట్ క్రికెటర్ ఎవరు?’ అనే ప్రశ్న ఎదురైంది. వెంటనే ‘నా హీరో మహేంద్ర సింగ్ ధోనీ...’ అంటూ చెప్పుకొచ్చింది రష్మిక మందాన..

‘ధోనీ బ్యాటింగ్, కెప్టెన్సీ, వికెట్ కీపింగ్... అంటే పడి చచ్చిపోతా... అతనో మాస్టర్ క్లాస్ ప్లేయర్...’ అంటూ చెప్పుకొచ్చింది రష్మిక మందాన...

అయితే తన ఫెవరెట్ ఐపీఎల్ జట్టు గురించి అడిగితే మాత్రం... ‘ఈ సాలా కప్ నమ్‌దే’ అంటూ సొంత రాష్ట్ర జట్టుకి సపోర్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది రష్మిక మందాన...

ప్రస్తుతం అల్లుఅర్జున్‌తో ‘పుష్ప’ సినిమా చేస్తున్న రష్మిక, తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీలో అరడజనుకు పైగా సినిమాలు చేస్తూ యమా బిజీగా ఉంది...

మహిళా క్రికెటర్ స్మృతి మందానకి మాత్రం కేరళ క్రికెటర్ సంజూ శాంసన్ బ్యాటింగ్ అంటే చాలా ఇష్టం. వీరితో పాటు ఏబీ డివిల్లియర్స్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎమ్మెస్ ధోనీ బ్యాటింగ్ చూసేందుకు ఇష్టపడతానని చెప్పింది స్మృతి మందాన...

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందాన ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...