MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • స్టైల్ గా కనిపించడంలో ఒకరిని మించి మరొకరు.. CSK ఆటగాళ్ల భార్యల అందాలు అదరహో..

స్టైల్ గా కనిపించడంలో ఒకరిని మించి మరొకరు.. CSK ఆటగాళ్ల భార్యల అందాలు అదరహో..

ఐపీఎల్ (IPL) రెండో అంచెలో భాగంగా ఎడారి గడ్డపై దుమ్ము రేపుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (CHENNAI SUPER KINGS) ఆటగాళ్లే గాక వారి భార్యామణులు కూడా  సామాజిక మాధ్యమాల్లో అదరగొడుతున్నారు. భర్తలతో పాటుగా వీరికి కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. సీఎస్కే నాయకుడు ఎంఎస్ ధోని (MS DHONI) భార్య సాక్షి (SAKSHI) మొదలు రైనా, జడేజాల భార్యలు స్టైల్ తో తాము తమ భర్తలకు ఏమాత్రం తీసిపోమని రుజువు చేస్తున్నారు. CSK ప్లేయర్ల అందమైన భార్యామణుల స్టైల్ ఫోజులను ఇక్కడ చూద్దాం. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Sep 25 2021, 01:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

జార్ఖండ్ డైనమైట్ ధోని భార్య సాక్షి.. పరిచయం అక్కర్లేని పేరు. ధోని ఎక్కడికెళ్లినా  ఆమె వెంటే ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సాక్షి..  స్టైల్ గా కనిపించడంలో ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. 2010లో పెండ్లి చేసుకున్న ధోని-సాక్షి 2015లో జీవాకు జన్మనిచ్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

సురేష్ రైనా భార్య ప్రియాంక రైనా కూడా అందగత్తెనే. ధోని నీడనే ఎదిగిన రైనా సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన ప్రియాంకను 2015లో వివాహం చేసుకున్నాడు. వారికి గ్రేసియా, రియో ఇద్దరు సంతానం. 

38

సీఎస్కే ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వివాదాల్లోనే నడుస్తున్నది. అధికారికంగా ఇంకా వివాహం చేసుకోకపోయినా.. బ్రావో పలువురు మహిళలతో డేటింగ్ చేశాడని టాక్. ప్రస్తుతం బ్రావో.. తన  స్నేహితురాలు జోస్నా ఖితా గోన్సాల్వెస్ తో రిలేషన్ లో ఉన్నాడు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. మోడ్రన్ గా కనిపించడంలో గోన్సాల్వెస్ రూటే సెపరేటు. 

48

సీఎస్కే ఆల్ రౌండర్ సామ్ కరన్ ప్రేమ జీవితం గురించి తెలిసిందే. తన స్నేహితురాలు సబెల్లా  సైమండ్స్ తో అతడు పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు. స్విమ్ సూట్ లో ఈ అమ్మడు చేసిన ఫోటోషూట్ గతంలో చర్చనీయాంశమైంది. గతేడాది ఐపీఎల్ సందర్భంగా ఈ జంట భారత్ కు కూడా వచ్చింది. 
 

58

ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకరైన రవీంద్ర జడేజా.. రివా సోలంకిని వివాహం చేసుకున్నాడు. జడేజా క్రికెటర్ కాగా రివా బీజేపీ నాయకురాలు. 2016లో  పెళ్లి చేసుకున్న వీరిద్దరికీ ఒక కూతురు. భర్తతో కలిసిన రొమాంటిక్ పిక్స్ ను ఆమె తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. 
 

68

సీఎస్కే ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ భార్య ఇమారి విస్సర్. 2013లో వీరి వివాహమైంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. డుప్లెసిస్ తరచుగా తన భార్య, పిల్లల  ఫోటోలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పై పంచుకుంటాడు.

78

చెన్నై ఓపెనింగ్ సంచలనం రుతురాజ్ గైక్వాడ్. ఈ యువ ఆటగాడు మరాఠి నటి సాయిలి సంజీవ్ తో డేటింగ్  చేస్తున్నట్టు సినీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తున్నది. 

88

అంబటి రాయుడు తన కాలేజీ ప్రియురాలు చెన్నుపల్లి విద్యను 2009లో వివాహం చేసుకున్నాడు. ఆమె మీడియాకు దూరంగా ఉన్నా సీఎస్కే మ్యాచ్ లు ఉంటే మాత్రం టీవీకి అతుక్కుపోతుంటుంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Ishan Kishan: బ్యాంకు ఉద్యోగిగా మారిన టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్.. నెలకు జీతం ఎంతంటే?
Recommended image2
Most Educated Cricketer : ధోనీ, కోహ్లీ, రోహిత్ కాదు.. టీమిండియాలో అత్యంత విద్యావంతుడైన క్రికెటర్ ఎవరో తెలుసా?
Recommended image3
Preity Zinta Brett Lee: ప్రీతి జింటాతో సీక్రెట్ లవ్? 16 ఏళ్ల తర్వాత షాకింగ్ నిజం చెప్పిన బ్రెట్ లీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved