నా జీవితంలో చూసిన బెస్ట్ ప్లేయర్ అతనే, కానీ అదొక్కటే... రికీ పాంటింగ్ షాకింగ్ కామెంట్స్...

First Published Apr 9, 2021, 5:08 PM IST

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, క్రికెట్ ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్. రెండు వరల్డ్‌కప్‌లు గెలిచిన రికీ పాంటింగ్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌తో సహా ఎందరో లెజెండరీ ప్లేయర్లతో కలిసి క్రికెట్ ఆడిన రికీ పాంటింగ్, ఢిల్లీ క్యాపిటల్స్ యంగ్ ప్లేయర్ పృథ్వీషాపై సంచలన వ్యాఖ్యలు చేశాడు...