MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • అతడు చాలా ప్రమాదకర ఆటగాడు.. టీమిండియాలోకి రావడం పక్కా.. ఎస్ఆర్హెచ్ బ్యాటర్ పై రవిశాస్త్రి కామెంట్స్

అతడు చాలా ప్రమాదకర ఆటగాడు.. టీమిండియాలోకి రావడం పక్కా.. ఎస్ఆర్హెచ్ బ్యాటర్ పై రవిశాస్త్రి కామెంట్స్

Rahul Tripathi:  ఐపీఎల్-2022 సీజన్ లో  సన్ రైజర్స్ తరఫున ఆడుతున్న రాహుల్ త్రిపాఠి ఆకట్టుకుంటున్నాడు. తాజాగా అతడు మంగళవారం ముంబైతో జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 

1 Min read
Author : Srinivas M
| Updated : May 18 2022, 08:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సన్ రైజర్స్  హైదరాబాద్  బ్యాటర్  రాహుల్ త్రిపాఠి పై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ త్రిపాఠి  ప్రశంసలు కురిపించాడు.  అతడు చాలా ప్రమాదకర ఆటగాడిని.. టాపార్డర్ లో ఎక్కడైనా ఆడగలిగే సత్తా ఉన్న ఆటగాడని కొనియాడాడు.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Rahul Tripathi

Rahul Tripathi

మంగళవారం  హైదరాబాద్ - ముంబై మ్యాచ్ లో రెచ్చిపోయి ఆడిన  అనంతరం  అతడి గురించి రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘టీమిండియా లోకి రావడానికి అతడు ఎంతో దూరంలో లేడు.  ప్రస్తుతమున్న జాతీయ జట్టులో ఎవరైనా కీలక ఆటగాడు గాయపడ్డా లేక  సరిగా ఆడకున్నా వారి స్థానంలో  త్రిపాఠి మంచి ఎంపిక. 

36

3, 4 స్థానాలలోనే గాక టాపార్డర్ లో ఎక్కడైనా బ్యాటింగ్ చేయగల సమర్థుడు త్రిపాఠి. అతడు చాలా ప్రమాదకర ఆటగాడు.  రాహుల్ గనక ఇదే ఆటను కొనసాగిస్తే..  అతడు త్వరలోనే సెలెక్టర్ల దృష్టిని ఆకర్షిస్తాడు.  త్రిపాఠిలో నాకు నచ్చే అంశమేమిటంటే.. అతడు నిర్భయంగా ఆడతాడు. బౌలర్ ఎవరన్నది  చూడకుండా తన ఆట తాను ఆడతాడు. రాహుల్ క్రీజులో ఉన్నాడంటే అతడిని ఔట్ చేసేందుకు ప్రత్యర్థి జట్లు ప్రయత్నిస్తాయి. 

46

రాహుల్ ను త్వరగా ఔట్ కావాలని ప్రత్యర్థి జట్లు కోరుకుంటుండమే గాక అతడి కోసం ప్రత్యేక వ్యూహాలు రూపొందిస్తున్నాయంటే అతడు ఎంత విలువైన  ఆటగాడో   ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు...’  అని తెలిపాడు. 

56

ఈ సీజన్ లో త్రిపాఠి.. 13 మ్యాచుల్లో 39.30 సగటుతో 393 పరగులు చేశాడు.  బ్యాటింగ్ సగటు 161. 73 గా ఉంది. ఈ సీజన్ లో  అతడు మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. ఇక  మంగళవారం ముంబైతో జరిగిన మ్యాచ్ లో 44 బంతులాడి.. 76  పరుగులు చేశాడు. 

66

అతడితో పాటు ప్రియం గార్గ్, నికోలస్ పూరన్ లు కూడా రాణించడంతో సన్ రైజర్స్.. ముంబై ఎదుట భారీ లక్ష్యాన్ని (194)  నిలిపింది. కానీ ఛేదనలో ముంబై.. 3 పరుగుల దూరంలో విజయం ముంగిట ఆగిపోయింది. 

About the Author

SM
Srinivas M
Latest Videos
Recommended Stories
Recommended image1
Lalit Modi: డైమండ్స్ క్వీన్.. సుస్మితా సేన్ సీక్రెట్ లవ్ స్టోరీ బయటపెట్టిన లలిత్ మోదీ !
Recommended image2
Team India Schedule: ఐపీఎల్ అయిపోయింది.. అసలు ఆట ఇప్పుడే మొదలైంది! 2027 వరల్డ్ కప్ దాకా భారత్‌కు నో రెస్ట్
Recommended image3
IPL 2026 Most Runs: ఐపీఎల్ 2026లో అత్యధిక రన్స్ చేసిన టాప్ 5 బ్యాటర్లు వీరే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved