MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Cricket
  • టీ20లే కాదు.. అవి కూడా ఆడాలి.. ఆ సత్తా నీలో ఉంది : టీమిండియా యువ పేసర్ పై గంభీర్ ప్రశంసలు

టీ20లే కాదు.. అవి కూడా ఆడాలి.. ఆ సత్తా నీలో ఉంది : టీమిండియా యువ పేసర్ పై గంభీర్ ప్రశంసలు

Avesh Khan: కొద్దిరోజుల క్రితమే భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన అవేశ్ ఖాన్ ఆనతికాలంలోనే తాను టీ20లకు సరిపడే బౌలర్ అని నిరూపించుకున్నాడు. అయితే పొట్టి ఫార్మాట్ ఒక్కటే కాదు.. 

1 Min read
Author : Srinivas M
| Updated : Jun 16 2022, 02:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ కు మెంటార్ గా వ్యవహరిస్తున్న  గౌతం గంభీర్..తన జట్టులో ఆడే టీమిండియా పేసర్ అవేశ్ ఖాన్ పై ప్రశంసలు కురిపించాడు. అతడిలో చాలా ప్రతిభ దాగి ఉందని.. ఫాస్ట్ బౌలర్లకు ఉండాల్సిన లక్షణాలన్నీ అవేశ్ లో ఉన్నాయని గంభీర్ కొనియాడాడు.  అయితే టీ20లు ఒక్కటే ఆడితే సరిపోదని, అన్ని ఫార్మాట్లలోనూ రాణించాలని  అవేశ్ కు సూచించాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

గంభీర్ మాట్లాడుతూ.. ‘అవేశ్ చాలా ప్రతిభావంతుడు. అతడిలో మంచి పేస్ ఉంది. అదీగాక క్లిష్ట పరిస్థితుల్లో బౌలింగ్ చేసే ధైర్యం కూడా ఉంది. ప్రతి మ్యాచ్ లో అతడు మెరుగవ్వాలని నేను కోరుకుంటున్నా.  అతడు యువ బౌలర్. ఐపీఎల్ ఒక్కటే అతడి గోల్ కాకూడదు. 

36

రాబోయే కాలంలో టీ20 వరల్డ్ కప్ తో పాటు వన్డే ప్రపంచకప్ కూడా ఉంది. దానిని దృష్టిలో పెట్టుకుని అతడు ఆడాలి. పాస్ట్ బౌలర్లకు ఉండాల్సిన అటిట్యూడ్ అవేశ్ లో ఉంది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం అతడింకా నేర్చుకునే దశలోనే ఉన్నాడు.

46

అవేశ్ ఇలాగే కష్టపడితే అతడు టీమిండియాకు గొప్ప బౌలర్ అవుతాడు. ఒక్క టీ20 లలోనే కాదు. అన్ని ఫార్మాట్లలోనూ రాణిస్తాడు.. ’ అంటూ ప్రశంసలు కురిపిచాడు. 

56

మధ్యప్రదేశ్ కు చెందిన ఈ యువ పేసర్ 2021 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడి రాణించాడు. ఆ సీజన్ లో 16 మ్యాచుల్లో 24 వికెట్లు తీశాడు. దీంతో ఈ సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ అతడికి రూ. 10 కోట్లు వెచ్చించి దక్కించుకుంది. 

66

ఈ సీజన్ లో లక్నో తరఫున 13 మ్యాచులాడిన అవేశ్ ఖాన్.. 18 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా సిరీస్ లో సీనియర్ల గైర్హాజరీలో అవేశ్ భువీతో కలిసి కొత్త బంతిని పంచుకుంటున్నాడు. 

About the Author

SM
Srinivas M
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Kohli Anushka: విరాట్-అనుష్క లండన్ ఎందుకు వెళ్లారో తెలుసా? సీక్రెట్ బయటపెట్టిన మాధురీ దీక్షిత్ భర్త!
Recommended image2
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Recommended image3
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved