MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ‘కింగ్’ కోహ్లీ... విరాట్ క్రికెట్ ప్రపంచంలో సృష్టించిన అరుదైన రికార్డులు...

‘కింగ్’ కోహ్లీ... విరాట్ క్రికెట్ ప్రపంచంలో సృష్టించిన అరుదైన రికార్డులు...

IPL 2020: క్రికెట్ ప్రపంచంలో దేవుడిగా కీర్తించబడిన సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత... అతను క్రియేట్ చేసిన రికార్డులు చేధించడం ఎవ్వరితరం కాదనుకున్నారు క్రికెట్ ఫ్యాన్స్. కానీ ఓ ‘రన్ మెషిన్’... సచిన్ టెండూల్కర్ క్రియేట్ చేసిన రికార్డులే లక్ష్యంగా దూసుకుపోతోంది. అత్యంత వేగంగా సెంచరీలు, హాఫ్ సెంచరీలు, వేల మైలురాళ్లు దాటుతూ దూసుకుపోతున్న ఆ మిస్సైల్ పేరు విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ 32వ పుట్టినరోజు సందర్భంగా అతను క్రియేట్ చేసిన వరల్డ్ రికార్డులు కొన్ని...

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 05 2020, 03:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
116
నవంబర్ 5, 1988లో న్యూఢిల్లీలో జన్మించిన విరాట్ కోహ్లీ... 2008, ఆగస్టు 18న క్రికెట్ ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని రికార్డులు సృష్టించాడు విరాట్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
216
టెస్టు, వన్డే, టీ20 అనే తేడా లేకుండా మూడు ఫార్మాట్లలో పరుగుల వరద పారిస్తున్న విరాట్ కోహ్లీ... ఇప్పటిదాకా అంతర్జాతీయ క్రికెట్‌లో 21,901 పరుగులు చేశాడు.

316
వన్డేల్లో 43, టెస్టుల్లో 27 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ... మొత్తంగా 70 అంతర్జాతీయ శతకాలు బాదాడు. అత్యంత వేగంగా ఈ ఫీట్ అందుకున్న క్రికెటర్‌గా నిలిచాడు.

416
సచిన్ టెండల్కర్ 49 సెంచరీల తర్వాత అత్యధిక వన్డే సెంచరీలు చేసిన క్రికెటర్ విరాట్ కోహ్లీయే. టెస్టుల్లో అత్యంత వేగంగా 25 సెంచరీలు చేసిన క్రికెటర్ కూడా ‘కింగ్’ కోహ్లీయే.

516
టెస్టు క్రికెట్‌లో ఏడు డబుల్ సెంచరీలు బాదిన భారత క్రికెటర్‌గా సరికొత్త చరిత్ర క్రియేట్ చేశాడు 

616
వన్డే క్రికెట్‌ చరిత్రలో అత్యంత వేగంగా 8 వేలు, 9000, 10,000, 11 వేల మైలురాయిని అందుకున్న క్రికెటర్ కూడా విరాట్ కోహ్లీయే. 175 ఇన్నింగ్స్‌ల్లో 8 వేల పరుగులు పూర్తిచేసుకున్న కోహ్లీ, 222 ఇన్నింగ్స్‌లో 11 వేల మైలురాయిని అందుకున్నాడు. 

716
టీ20ల్లో 24 హాఫ్ సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీ... ఈ ఫార్మాట్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు నమోదుచేసిన క్రికెటర్‌గా నిలిచాడు.

816
ఒక దశాబ్ద కాలంలో 20 వేల పరుగులు చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా సరికొత్త చరిత్ర లిఖించాడు విరాట్ కోహ్లీ...

916
2016 ఐపీఎల్ సీజన్‌లో ఏకంగా 973 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ... ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఐదు సీజన్లుగా ఈ రికార్డు చెక్కుచెదరకుండా ఉంది.

1016
2019 వన్డే వరల్డ్‌కప్‌లో వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, ఈ ఫీట్ అందుకున్న మొట్టమొదటి కెప్టెన్‌గా నిలిచాడు. 

1116
ధోనీ నుంచి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న విరాట్ కోహ్లీ... టెస్టుల్లో ఏడో స్థానంలో ఉన్న భారత జట్టును నెం.1 టీమ్‌గా నిలిపాడు. అతి తక్కువ కాలంలో అత్యధిక విజయాలు (33 టెస్టు విజయాలు) అందించిన భారత కెప్టెన్ విరాట్.

1216
శ్రీలంక, వెస్టిండీస్‌లపై వరుసగా మూడేసి సెంచరీలు బాదిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ. అలాగే ద్వైపాక్షిక సిరీస్‌ల్లో ఆరుసార్లు 300లకు పైగా పరుగులు చేసిన క్రికెటర్ కూడా కోహ్లీయే.

1316
వన్డేల్లో విరాట్ కోహ్లీ చేసిన 43 సెంచరీల్లో 26 శతకాలు చేధనలో చేసినవి. వన్డే ఫార్మాట్‌లోనే ఇది ఓ రికార్డు. సచిన్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఎక్కువ సెంచరీలు చేస్తే, విరాట్ కోహ్లీ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎక్కువ శతకాలు నమోదుచేశాడు.

1416
ఐసీసీ టోర్నీల్లో 2008 నుంచి అత్యధిక పరుగులు (2,336), అత్యధిక హాఫ్ సెంచరీలు (22), అత్యధిక మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ (2 సార్లు) గెలిచిన క్రికెటర్ విరాట్ కోహ్లీయే.

1516
టెస్టులు, వన్డేలు, టీ20 క్రికెట్... మూడు ఫార్మాట్లలో 50 కంటే అత్యధిక సగటు కలిగిన వన్ అండ్ ఓన్లీ క్రికెటర్ విరాట్ కోహ్లీ... టెస్టులు, వన్డే, టీ20 ఐసీసీ ర్యాంకింగ్‌లో టాప్ ర్యాంక్ సంపాదించిన ఒకే ఒక్క క్రికెటర్ కూడా కోహ్లీ.

1616
2020 ఫోర్బ్స్ ‘ప్రపంచంలో అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న టాప్ 100 అథ్లెక్స్’ జాబితాలో చోటు దక్కించుకున్న ఒకే ఒక్క క్రికెటర్ విరాట్ కోహ్లీ. 

About the Author

SG
Sreeharsha Gopagani
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
SRH vs CSK : సిఎస్కే తో సన్ రైజర్స్ హైదరాబాద్ బిగ్ డీల్.. రూ.13 కోట్ల ప్లేయర్ ఔట్, టాప్ బౌలర్లు ఇన్
Recommended image2
IPL 2027: ముంబై ఇండియన్స్ నుంచి ఔట్.. ఐపీఎల్ 2027లో హార్దిక్ పాండ్యా కొత్త టీమ్ ఇదే !
Recommended image3
IND vs NZ: తొలి వన్డేలో భారత్ జోరు.. కోహ్లీ మెరుపులు, కివీస్‌పై ఘన విజయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved