నా పేరు చెప్పుకొని మీరు మందు కొట్టండి... ట్రోల్స్‌పై రవిశాస్త్రి స్పందన...

First Published Mar 8, 2021, 11:21 AM IST

భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రి మీద వచ్చినన్ని మీమ్స్, జోక్స్ మరో క్రికెట్ సెలబ్రిటీ మీద వచ్చి ఉండవు. టీమిండియా ఓడిన ప్రతీసారి, ట్రోల్ చేసే వారికి టార్గెట్ అయ్యేది రవిశాస్త్రియే. తాజాగా తనపై వస్తున్న జోక్స్, మీమీలపై స్పందించాడు టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి...