MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • Cricket
  • వరల్డ్ కప్‌కి ముందు టీమిండియాకి భారీ షాక్... గాయంతో ఆసియా కప్‌కి దూరంగా హర్షల్ పటేల్...

వరల్డ్ కప్‌కి ముందు టీమిండియాకి భారీ షాక్... గాయంతో ఆసియా కప్‌కి దూరంగా హర్షల్ పటేల్...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగుతోంది టీమిండియా. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగిన భారత జట్టు, పాక్ చేతుల్లో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్ని గ్రూప్ స్టేజీకే పరిమితమైంది. అయినా ఈసారి రోహిత్ సేనపై భారీ అంచనాలున్నాయి. అయితే కీలక టోర్నీకి ముందు భారత జట్టుకి ఊహించని షాక్ తగిలింది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Aug 06 2022, 08:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Harshal Patel

Harshal Patel

ఐపీఎల్ 2021లో 32 వికెట్లు తీసి, ఒకే సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేసిన హర్షల్ పటేల్, ఆ సీజన్ తర్వాత 31 ఏళ్ల వయసులో భారత జట్టు తరుపు అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Image credit: PTI

Image credit: PTI

టీమిండియా తరుపున 17 మ్యాచులు ఆడి 23 వికెట్లు తీసిన హర్షల్ పటేల్, డెత్ ఓవర్లలో కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మంచి పర్పామెన్స్ ఇస్తున్నాడు...

38

సీనియర్ పేసర్ మహ్మద్ షమీని టీ20లకు దూరంగా పెడుతూ, హర్షల్ పటేల్‌ని మూడో పేసర్‌గా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఆడించాలని భావించింది బీసీసీఐ. కీలక సమయాల్లో బ్యాటుతోనూ రాణించగల హర్షల్ పటేల్, టీ20 వరల్డ్ కప్‌ జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయమనుకుంటున్న సమయంలో ఊహించని షాక్ తగిలింది...

48

పక్కటెముకల గాయం కారణంగా హర్షల్ పటేల్, ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే ఆసియా కప్ 2022 టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అలాగే హర్షల్ పటేల్ గాయం తగ్గడానికి మూడు నెలల దాకా సమయం పడుతుందని వైద్యులు సూచించినట్టు సమాచారం...

58

దీంతో అక్టోబర్‌లో ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో హర్షల్ పటేల్ ఆడడం అనుమానంగా మారింది. టీ20 వరల్డ్ కప్ కోసం ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్న హర్షల్ పటేల్ గాయపడడంతో ఇప్పుడు భారత జట్టు అర్ష్‌దీప్ సింగ్ వైపు చూసే అవకాశం ఉంది...

68

సుదీర్ఘమైన దేశవాళీ క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న హర్షల్ పటేల్ లేని లోటు, భారత జట్టుపై పడే అవకాశం ఉంది. ఒకవేళ దీపక్ చాహార్ ఆసియా కప్ టోర్నీలో రీఎంట్రీ ఇస్తే... టీమిండియా మూడో పేస్ బౌలర్ సమస్య తీరినట్టే...

78
Harshal Patel

Harshal Patel

ఇప్పటికే కెఎల్ రాహుల్, దీపక్ చాహార్, కుల్దీప్ యాదవ్ వంటి కీ ప్లేయర్లు గాయాలతో కొన్ని నెలలుగా భారత జట్టుకి దూరంగా ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ తరుచూ గాయపడుతూ జట్టుకి దూరమవుతున్నాడు... ఇప్పుడు ఈ లిస్టులో హర్షల్ పటేల్ కూడా చేరిపోయాడు...

88
Harshal Patel

Harshal Patel

ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టైటిల్ కొడుతుందని ఆశపడిన భారత జట్టు, గాయాలతో కీ ప్లేయర్లను మిస్ చేసుకోవడంలో మాత్రం మిగిలిన జట్ల కంటే ముందంజలో ఉంది.. టీ20 వరల్డ్ కప్ ప్రారంభమయ్యే సమయానికి ఇంకెంత మంది ప్లేయర్లు దూరమవుతారోననేది క్రికెట్ ఫ్యాన్స్ భయం...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image2
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Recommended image3
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved