- Home
- Sports
- Cricket
- ఆ దీవుల్లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న హార్ధిక్ పాండ్యా... భార్య నటాశాతో కలిసి హాట్ ఫోజులు..
ఆ దీవుల్లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న హార్ధిక్ పాండ్యా... భార్య నటాశాతో కలిసి హాట్ ఫోజులు..
ఐపీఎల్ 2022 సీజన్ తర్వాత హార్ధిక్ పాండ్యా కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. టీ20 వరల్డ్ కప్ 2021 ఫెయిల్యూర్ తర్వాత దాదాపు టీమిండియాలో చోటు కోల్పోయిన హార్ధిక్ పాండ్యా, 2022 సీజన్‌లో కెప్టెన్‌గా, ప్లేయర్‌గా ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టి పవర్ ఫుల్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు...

ఐర్లాండ్ టూర్‌లో టీమిండియాకి కెప్టెన్‌గా వ్యవహరించిన హార్ధిక్ పాండ్యా, రోహిత్ శర్మ రెస్ట్ తీసుకోవడంతో వెస్టిండీస్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌కి కూడా సారథిగా మారాడు...
వెస్టిండీస్ టూర్ ముగిసిన తర్వాత ఆసియా కప్ 2022 వరకూ భారత సీనియర్ ప్లేయర్లందరికీ విశ్రాంతి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. దీంతో తన కుటుంబంతో కలిసి హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు హార్ధిక్ పాండ్యా...
ఐర్లాండ్ టూర్‌తో పాటు ఇంగ్లాండ్, వెస్టిండీస్ పర్యటనలకు హార్ధిక్ పాండ్యా ఒక్కడే వెళ్లాడు. భార్య నటాశా, కొడుకు అగస్త్య పాండ్యాలను స్వదేశంలోనే వదిలి వెళ్లాడు. ఈ టూర్లు ముగిసిన తర్వాత గ్రీస్‌లోని సటోరినీ ఐస్‌లాండ్‌లో కుటుంబంతో సహా వాలిపోయాడు హార్ధిక్ పాండ్యా...
విలాసవంతమైన సటోరినీ ఐస్‌లాండ్‌లో హాట్ హాట్ ఫోజుల్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తోంది హార్ధిక్ పాండ్యా ఫ్యామిలీ...
নতাসা স্তানোকোভিচ সেখানে গিয়ে নিজের হট অবতারে ধরা দিয়েছেন।কালো বিকিনিতে নতাসা স্তানোকোভিচ সঙ্গে কাউ হ্যাটে হার্দিকের ছবি সোশ্যাল মিডিয়া রীতিমত ঝড় তুলেছে। নতাসাকে খুব হট দেখাচ্ছে এই ছবিতে।
టీమిండియా ఆల్‌రౌండర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, ఆయన భార్య నటాశా హాలీడే ఫోటోలు... (Source: Instagram)