MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఆసియా కప్‌ టోర్నీకి ముందు భార్య బికినీ ఫోటోలు షేర్ చేసిన హార్ధిక్ పాండ్యా.. మరీ ఇంత దారుణంగానా...

ఆసియా కప్‌ టోర్నీకి ముందు భార్య బికినీ ఫోటోలు షేర్ చేసిన హార్ధిక్ పాండ్యా.. మరీ ఇంత దారుణంగానా...

టీమిండియా, ఆసియా కప్ 2023 టోర్నీ కోసం శ్రీలంకకు చేరుకుంది. సెప్టెంబర్ 2న చిరకాల ప్రత్యర్థ పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడనుంది టీమిండియా. ఈ మెగా టోర్నీ కోసం కుటుంబాన్ని వదిలి, లంక చేరిన హార్ధిక్ పాండ్యా... భార్య బికినీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు..

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Aug 31 2023, 07:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

విలాసవంతమైన హోటళ్లలో బస చేస్తూ, ఖరీదైన కార్లలో తిరగడం లక్షలు, కోట్లు విలువ చేసే వాచీలు వాడడం హార్ధిక్ పాండ్యా లైఫ్ స్టైల్. తన లైఫ్ స్టైల్‌ని ప్రపంచానికి చూపిస్తూ, స్విమ్మింగ్ ఫూల్‌లో భార్య బికినీలో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన హార్ధిక్ పాండ్యాకి బాగా అలవాటు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఇప్పుడు కూడా నటాశా స్టాంకోవిక్‌తో కలిసి దిగిన సూపర్ హాట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేశాడు హార్ధిక్ పాండ్యా.. అయితే హర్ధిక్ పాండ్యా షేర్ చేసిన కొన్ని ఫోటోల్లో నటాశా స్టాంకోవిక్ అందాలన్నీ బయటికి వచ్చి, మరీ ఎబ్బెట్టుగా ఉండడం విశేషం. పాండ్యా పోస్టుపై నెటిజన్ల కామెంట్లు కూడా ఇలాగే ఉన్నాయి...

38

బెడ్‌ రూమ్‌లో తాను మాత్రమే చూడాల్సిన అందాలను కూడా హార్ధిక్ పాండ్యా, అందరి ముందు పెడుతున్నాడని... ఇలాంటి చీప్ పనులతో ఫాలోవర్లను పెంచుకోవాలని చూస్తున్నాడని వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు..
 

48

ఈ ఫోటోల్లో కనిపించి, కనిపించకుండా ఉన్న నటాశా లోలోపలి అందాలను జూమ్ చేసి మరీ చూస్తున్నామంటూ కొందరు కొంటె కుర్రాళ్లు కామెంట్లు పెడుతున్నారు. 

58

ఇంతకుముందు చాలాసార్లు భార్య నటాశా బికినీలో ఉన్న ఫోటోలను హార్ధిక్ పాండ్యా షేర్ చేసినా.. మరీ ఇలా చూసుకోకుండా సోషల్ మీడియాలో వదలడం దేని కోసమంటూ కామెంట్లు పెడుతున్నారు మరికొందరు..
 

68

2016 ఆసియా కప్‌లో మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన హార్ధిక్ పాండ్యా, 2023 ఆసియా కప్ టోర్నీకి టీమిండియా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. 

78

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఆరంభానికి ముందు హార్ధిక్ పాండ్యా, ఇదే విధంగా దుబాయ్‌లో భార్యతో కలిసి దిగిన స్మిమ్మింగ్ ఫూల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు..
 

88

అప్పటికి పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోయినా, టీమిండియా మెంటర్ మహేంద్ర సింగ్ ధోనీ రికమెండేషన్‌తో వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు హార్ధిక్ పాండ్యా. ఆ టోర్నీలో పాండ్యా అట్టర్ ఫ్లాప్ కావడం, టీమ్‌కి దూరం కావడం జరిగిపోయాయి. 

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pragyan Ojha : చీఫ్ సెలెక్టర్‌గా ప్రగ్యాన్ ఓజా.. ఈ ఐదుగురు టీమిండియా ప్లేయర్లకు వణుకు మొదలైందిగా!
Recommended image2
Gen Z cricketers India: రోహిత్, కోహ్లీ తర్వాత వీళ్లే కింగ్స్.. వీళ్ల సంపాదన చూస్తే దిమ్మతిరిగిపోతుంది భయ్యా!
Recommended image3
Abhishek Sharma Weakness: అభిషేక్ శర్మ సీక్రెట్ లీక్? విండీస్ బౌలర్లు పట్టిన వీక్ పాయింట్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved