బ్లాక్ బికినీలో సోయగాలన్నీ చూపిస్తున్న నటాశా... భార్య ఫోటోపై హార్ధిక్ పాండ్యా ఘాటు కామెంట్...

First Published May 24, 2021, 4:37 PM IST

ఓ బిడ్డకి తల్లైనా, నటాశా అందం ఏ మాత్రం తగ్గలేదు. పెళ్లికి ముందు కంటే ఇప్పుడే పర్ఫెక్ట్ ఫిగర్‌ను మెయింటైన్ చేస్తున్న నటాశా స్టాంకోవిక్, వీలైనప్పుడల్లా స్విమ్ సూట్‌లో మెరుసిపోతూ ఉంటుంది. మరోసారి బ్లాక్ బికినీలో అందాలన్నీ ఆరబోస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది నటాశా స్టాంకోవిక్.