MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Sports
  • Cricket
  • Hardik Pandya: హార్దిక్ పాండ్యా కొత్త గర్ల్ ఫ్రెండ్ ఈ అమ్మాయేనా..?

Hardik Pandya: హార్దిక్ పాండ్యా కొత్త గర్ల్ ఫ్రెండ్ ఈ అమ్మాయేనా..?

Hardik Pandya: ఐపీఎల్ 2024 ముందు నుంచి సోష‌ల్ మీడియాలో హార్దిక్ పాండ్యా హాట్ టాపిక్ గా మారాడు. వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన స్వ‌దేశానికి తిరిగి వ‌చ్చిన హార్దిక్ ఇప్పుడు కొత్త అమ్మాయితో క‌నిపించి మ‌రోసారి సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 12 2024, 02:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, సెర్బియా మోడ‌ల్ నటాషా స్టాంకోవిచ్ లు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఈ స్టార్ క‌పుల్ కు ఒక బాబు కూడా ఉన్నాడు. ఇప్పుడు ఈ జంట విడిపోతున్నార‌నేది సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

ఐపీఎల్ లో ముంబై కెప్టెన్ గా రోహిత్ శ‌ర్మ‌ను తొల‌గించి హార్దిక్ పాండ్యాకు ప‌గ్గాలు అప్ప‌గించిన త‌ర్వాత సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. ఆ త‌ర్వాత ముంబై దారుణ ప్ర‌ద‌ర్శ‌న‌తో ట్రోల్స్, విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నాడు. ఇదే స‌మ‌యంలో త‌న భార్య న‌టాషాతో విడాకులు తీసుకుంటున్నార‌నే వార్త‌లు వ‌చ్చాయి. 

310
Hardik Pandya

Hardik Pandya

వ‌ర‌ల్డ్ క‌ప్ స‌మ‌యంలో పెద్దగా ప్ర‌స్తావ‌న‌లేని ఈ విడాకుల అంశం మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చింది. ఇదే స‌మ‌యంలో హార్దిక్ పాండ్యా మ‌రో అమ్మాయితో క‌లిసి క‌నిపించ‌డం.. దీనికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. 

410
Hardik Pandya

Hardik Pandya

దీంతో న‌టాషాతో హార్దిక్ విడిపోతున్నార‌నీ, ఈ అమ్మాయే అత‌ని కొత్త గ‌ర్ల్ ఫ్రెండ్ అంటూ సోష‌ల్ మీడియాలో కొత్త చ‌ర్చ సాగుతోంది. హార్దిక్ మిస్టరీ అమ్మాయితో ఉన్న కొన్ని ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో హార్దిక్ చాలా సంతోషంగా కనిపించాడు. ఆమెతో డేటింగ్ చేస్తున్నాడని ఊహాగానాలు షురూ అయ్యాయి. 

510

ఆ అమ్మాయి ఎవ‌రో కాదు ప్ర‌ముఖ మేకప్ ఆర్టిస్ట్, ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 546K ఫాలోవర్లు ఉన్న ప్రాచీ సోలంకి. డిజిటల్ కంటెట్ క్రియేట‌ర్ గా మంచి పాపులారిటీ ఆమె సొంతం. ఆమె హార్దిక్ పాండ్యాతో దిగిన ఫొటోల‌ను షేర్ చేయ‌డంతో సోషల్ మీడియా సంచలనంగా మారింది.

610

అయితే, హార్దిక్ పాండ్యాతో సోలంకి డేటింగ్ రూమర్స్‌లో సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. న‌టాషాతో నిజంగానే విడిపోయారా? హార్దిక్ కొత్త గ‌ర్ల్ ఫ్రెండ్ ఈ అమ్మాయేనా? అంటూ నెట్టింట ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. 

710
Hardik Pandya with national Flag

Hardik Pandya with national Flag

అయితే, ప్రాచీ సోలంకితో హార్దిక్ పాండ్యా డేటింగ్ చేయడం లేదని స‌మాచారం. ఆమె కేవలం ఆయ‌న‌ అభిమాని మాత్రమే. హార్దిక్‌ను కలవడం పట్ల తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ ప్రాచీ ఈ పోస్టులు చేశార‌ని ప‌లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

810

ప్రాచీ సోలంకి హార్దిక్ సోదరుడు కృనాల్ పాండ్యా, అతని భార్య పంఖురితో ఉన్న ఫొటోల‌ను కూడా కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నారు. డేటింగ్ పుకార్లకు ఆజ్యం పోసిన పాండ్యా కుటుంబం మొత్తం ప్రాచీకి చాలా సన్నిహితంగా ఉంది. 

910

ఇంతలో హార్దిక్ భార్య న‌టాషా వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. కాఫీ తాగుతూ, తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో.. “నేను కాఫీ తాగుతూ ఇక్కడ కూర్చున్నాను.. మనం ప్రజలను ఎంత త్వరగా అంచనా వేస్తున్నామో గ్రహించాను... ఎవరైనా వ్యక్తిత్వం లేకుండా ప్రవర్తించినప్పుడు.. అంటూ త‌న స్టోరీని కొన‌సాగించింది. 

1010
Hardik Pandya

Hardik Pandya

న‌టాషాతో హార్దిక్ పాండ్యా వీడాకులు గానీ, ప్రాచీ సోలంకితో డేటింగ్ విష‌యం పైన గానీ ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న‌లు రాలేదు. హార్దిక్ కానీ, న‌టాషాలు కాని త‌మ వివాహా బంధంలో స‌మ‌స్య‌లు ఉన్నాయ‌నే వార్త‌ల‌పై ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వ‌లేదు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved