టీమిండియా ఫ్యూచర్ వీళ్లే... వీరిని జాగ్రత్తగా కాపాడుకోవాలి... వచ్చే పదేళ్లలో...
టీమిండియా.. ఆస్ట్రేలియా టూర్ తర్వాత ఈ పేరుకున్న పవర్ పెరిగిపోయింది. ఆస్ట్రేలియా టూర్‌లో ఆస్ట్రేలియానే చిత్తుచేసిన భారత జట్టు, స్వదేశంలో ఐసీసీ నెం.1 టీమ్‌గా ఉన్న ఇంగ్లాండ్‌కి ఒక్క సిరీస్ విజయం కూడా దక్కనివ్వలేదు. టీమిండియాపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డారెన్ గఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు...

‘టీమిండియా ఇప్పుడు యువరక్తంతో నిండి ఉంది... ప్రస్తుతం భారత జట్టులో ఉన్న హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్‌లాగే వచ్చే పదేళ్లల్లో ఆ జట్టులోకి మిగిలిన ప్లేయర్ల ఆటతీరు ఉండబోతోంది...

ఇలాంటి డేరింగ్ అండ్ ఫియర్‌లెస్ ప్లేయర్లను జాగ్రత్తగా కాపాడుకోవడం టీమిండియా బాధ్యత... స్టీవ్ స్మిత్, విలియంసన్, జో రూట్, విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్లు, పరిస్థితులను అర్థం చేసుకుని వాటికి తగ్గట్టుగా ఆడడం చూసి ఉంటారు...

ముందు నెమ్మదిగా ఆడి, ఆ తర్వాత స్పీడ్ పెంచి బౌలర్లపై ఒత్తిడి పెంచుతారు వీళ్లు... కానీ ఇప్పటి యువ భారత క్రికెటర్ల ఆటతీరు వేరు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా దూకుడుగా ఆడుతూ, ఫియర్‌లెస్ క్రికెట్‌కి సరికొత్త అర్థం చూపిస్తున్నారు...

హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్... భారత జట్టు వచ్చే 15 ఏళ్లల్లో చూడబోయే స్టార్లు వీరే... అద్బుతమైన బ్యాటింగ్ టాలెంట్ ఉంది వీరిలో...

ఆఖరి వన్డేలో భారత జట్టు 329 పరుగులకే ఆలౌట్ అయినందుకు వారు నిరుత్సాహపడి ఉండొచ్చు. కానీ 157 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన తర్వాత ఓ జట్టు, 300+ స్కోరు చేసిందంటే అది మామూలు విషయం కాదు...

చివరి 11 ఓవర్లలో 100 పరుగుల దాకా చేశారు హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్... ఈ ఇద్దరి భాగస్వామ్యం భారత జట్టు విజయానికి కీలకమైంది... వీరు ఇలాగే కొనసాగితే టీమిండియా టాప్ టీమ్ అవుతుంది...

వికెట్లు కోల్పోయిన సరే, రిషబ్ పంత్ స్కూప్ షాట్లు, స్వీప్ షాట్లు ఆడేందుకు ఏ మాత్రం భయపడలేదు. హార్ధిక్ పాండ్యా ఎంతో ఈజీగా గ్యాలరీ బయటికి సిక్సర్లు బాదాడు... ఇది ప్యూచర్... భవిష్యత్ క్రికెట్ ఇలాగే ఉండబోతోంది’ అంటూ కామెంట్ చేశాడు డారెన్ గఫ్..

ఆస్ట్రేలియా టూర్‌లో భారత జట్టుకి చారిత్రక విజయాలు అందించిన యువ ఆటగాళ్లు, స్వదేశంలో ఇంగ్లాండ్‌తో సిరీస్ గెలవడంలోనూ కీ రోల్ పోషించారు. టీమిండియాలో రిషబ్ పంత్ కీ ప్లేయర్‌గా మారాడు..