గుడ్‌న్యూస్ చెప్పిన హర్భజన్ సింగ్ భార్య గీతా భస్రా... త్వరలోనే మరోసారి..
మరోసారి గర్భం దాల్చిన గీతా భస్రా...2016లో ఓ అమ్మాయికి జన్మనిచ్చిన గీతా హర్భజన్ సింగ్...జూలై 2021లో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు ప్రకటించిన గీతా...

టీమిండియా చోటు కోసం ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న సీనియర్ మోస్ట్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, ఈ ఏడాది ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరుపున ఆడబోతున్న విషయం తెలిసిందే.

ముంబై, చెన్నై టైటిల్స్ గెలవడంతో కీలక పాత్ర పోషించిన భజ్జీ, కేకేఆర్‌కి మూడో టైటిల్ అందిస్తానని మాట కూడా ఇచ్చేశాడు. అయితే ఐపీఎల్ ఆరంభానికి ముందే తన వ్యక్తిగత జీవితంలో ఓ గుడ్‌న్యూస్ చెప్పాడు హర్భజన్ సింగ్.

హర్భజన్ సింగ్ భార్య గీతా భస్రా గర్భం దాల్చింది. జూలై 2021లో ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు ప్రకటించింది గీతా భస్రా.

గీతా భస్రా బాలీవుడ్‌లో ‘దిల్ దియా హై’, ‘ది ట్రైన్’, ‘సెకండ్ హ్యాండ్ హాడ్సెండ్’ వంటి సినిమాల్లో నటించింది. భజ్జీ, గీతాలకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి.. 29 అక్టోబర్, 2015న పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు ఈ ఇద్దరూ.

వీరికి 2016, జూలై 27న ఓ అమ్మాయి జన్మించింది. హినయా హీర్ ప్లహా అనే పేరున్న భజ్జీ కూతురు, త్వరలోనే అక్కగా మారబోతున్నట్టు బోర్డు పట్టుకొని ఫోటోకి ఫోజిచ్చింది.

భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రస్తుతం కోలీవుడ్‌లో ‘ఫ్రెండ్‌షిప్’ అనే మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మధ్య విడుదలైన ఈ సినిమా టీజర్‌కి మంచి స్పందన వచ్చింది.

భారత క్రికెటర్ హర్భజన్ సింగ్,ఆయన భార్య గీతా భస్రా ఫ్యామిలీ క్యూట్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...