కుల్దీప్ ఉండి ఉంటే, ఇంగ్లాండ్ పరిస్థితి వేరేగా ఉండేది... హర్భజన్ సింగ్ కామెంట్...
కుల్దీప్ యాదవ్... ఈ మధ్యకాలంలో మోస్ట్ అన్ లక్కీ క్రికెటర్. ఐపీఎల్ 2020 సీజన్‌లో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోయిన కుల్దీప్ యాదవ్, ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్‌కి ఎంపికైనా ఒక్క మ్యాచ్‌లో కూడా బరిలో దిగలేదు. పూర్తిగా రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాడు. స్వదేశంలో జరిగే సిరీస్‌లో అయినా కుల్దీప్ యాదవ్ ఆడతాడని భావిస్తే, మొదటి టెస్టులో అతనికే నిరాశే దక్కింది...

ఇంగ్లాండ్ మొదటి రెండు టెస్టులకు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్‌లను స్పిన్నర్లుగా సెలక్ట్ చేశారు సెలక్టర్లు. అయితే మొదటి టెస్టుకి ముందు అక్షర్ పటేల్ గాయపడడంతో లిస్టులో షాబజ్ నదీం, రాహుల్ చాహార్ వచ్చి చేరారు.

మొదటి టెస్టు ఆరంభం దాకా జట్టులోని షాబజ్ నదీంకు తుది జట్టులో చోటు కల్పించిన టీమిండియా, సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ని మాత్రం పక్కనబెట్టారు. శ్రీలంకలో లెఫ్టార్మ్ స్పిన్నర్ ఎంబుల్దియాను ఎదుర్కోవడంలో ఇంగ్లాండ్ ఇబ్బంది పడిందనే కారణంగానే కుల్దీప్ బదులుగా నదీంకి అవకాశమిచ్చింది టీమిండియా...

అయితే ఎంబుల్దియా ఇబ్బంది పెట్టినంతగా భారత స్పిన్నర్లు, ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టలేకపోయారు. వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, షాబజ్ నదీం బౌలింగ్‌లో తేలిగ్గా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్, బౌండరీల మోత మోగించారు.

‘కుల్దీప్ యాదవ్ లాంటి ప్లేయర్‌ను సిరీస్ ఆరంభంలో అద్భుతంగా వాడుకోవచ్చు. మణికట్టు స్పిన్ బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగల బౌలర్లు దొరకడం చాలా కష్టం. కుల్దీప్ యాదవ్‌కి తొలి టెస్టులో చోటు దక్కపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

టీమిండియా నిర్ణయం నన్ను నిర్ఘాంతపోయేలా చేసింది. మణికట్టుతో మ్యాజిక్ చేయగల కుల్దీప్ యాదవ్‌కి ఇండియా తుది జట్టులో తప్పకుండా చోటు దక్కాల్సింది... అక్షర్ పటేల్‌కి గాయపడడంతో షాబజ్ నదీం జట్టులోకి వచ్చాడు. కానీ చెన్నైలో ఇద్దరు ఆఫ్ స్పిన్నర్లతో ఆడడం తెలివి తక్కువ నిర్ణయం...

కుల్దీప్‌ని ఇన్నిసార్లు నిరాశపర్చడం భావ్యం కాదు. చెన్నై టెస్టులో కుల్దీప్ యాదవ్ ఉండి ఉంటే భారత జట్టు కాస్త మెరుగైన స్థితిలో ఉండేది. కుల్దీప్ ఆడిన చివరి రెండు టెస్టుల్లోనూ ఐదేసి వికెట్లు పడగొట్టాడు. అతన్ని ఏదో కారణం చెప్పి పక్కనబెట్టాలని చూడడం చాలా దారుణం...

అతన్ని తుదిజట్టులోకి తీసుకోవాలని అనుకోకపోతే, అస్సలు సిరీస్‌కి ఎంపిక చేయకండి...’ అంటూ కామెంట్ చేశాడు హర్భజన్ సింగ్...

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాగన్ కూడా కుల్దీప్ యాదవ్‌ను పక్కనబెట్టడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పాడు. ‘కుల్దీప్ యాదవ్ చక్కని మణికట్టు స్పిన్నర్. అతను జట్టులో ఉంటే, ఇంగ్లాండ్‌కి కష్టాలు ఎదురయ్యేవి. భారత జట్టు అతన్ని పక్కనబెట్టడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది... ’ అంటూ కామెంట్ చేశాడు మైఖేల్ వాగన్.