MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Cricket
  • హమ్మయ్య... ఉమ్రాన్ మాలిక్ లేడు! బతికిపోయాం... సన్‌రైజర్స్ బౌలర్‌పై పాక్ మాజీ కెప్టెన్ షాకింగ్ కెప్టెన్...

హమ్మయ్య... ఉమ్రాన్ మాలిక్ లేడు! బతికిపోయాం... సన్‌రైజర్స్ బౌలర్‌పై పాక్ మాజీ కెప్టెన్ షాకింగ్ కెప్టెన్...

ఐపీఎల్ 2021 సీజన్ ఫేజ్ 2 సమయంలో నటరాజన్ కరోనా పాజిటివ్‌గా తేలడంతో అనుకోకుండా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి వచ్చాడు ఉమ్రాన్ మాలిక్. మొదటి మ్యాచ్‌లోనే 150+కి.మీ.ల వేగంతో బౌలింగ్ చేసిన ఉమ్రాన్ మాలిక్, ఐపీఎల్ 2022 సీజన్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా మారిపోయాడు...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Oct 20 2022, 02:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ ‘ఫాస్టెస్ట్ డెలివరీ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు దక్కించుకున్న ఉమ్రాన్ మాలిక్, 14 మ్యాచుల్లో 22 వికెట్లు పడగొట్టి ...ఆరెంజ్ ఆర్మీ తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
umran malik

umran malik

ఐపీఎల్ 2022 తర్వాత టీమిండియాలోకి వచ్చిన ఉమ్రాన్ మాలిక్‌‌ని రోహిత్ అండ్ కో సరిగ్గా వాడుకోలేదు. టీ20 వరల్డ్ కప్‌లో ఆయుధంగా మారతాడనుకున్న ఫాస్ట్ బౌలర్‌ని ముచ్చటగా మూడు మ్యాచుల్లో అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి, పక్కనబెట్టేశారు... 

36
Image credit: Getty

Image credit: Getty

‘టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఉమ్రాన్ మాలిక్ లేడు... హమ్మయ్య మేం బతికిపోయాం. ఈ డెవలప్... డెవలప్ అంటూ మంచి బౌలర్లను ఖరాబు చేస్తున్నారు. గొప్ప ప్లేయర్లు కనిపించినప్పుడు వారిని వీలైనంత త్వరగా అందుకుని, అవకాశాలిస్తూ సానబెట్టాలి... సానబెట్టిన తర్వాత వాడుకోవాలని చూడడం మూర్ఖత్వమే...

46

150+వేగంతో బంతులు వేసే బౌలర్ దొరికితే కళ్లకు అద్దుకుని టీ20 వరల్డ్ కప్‌లో ఆడించేవాళ్లం. అంతేకానీ డెవలప్ కావాలని ఎదురుచూస్తూ కూర్చోం... ఎందుకంటే ఉమ్రాన్ మాలిక్ మంచి స్పీడ్‌తో బౌలింగ్ చేస్తున్నాం. లైన్ అండ్ లెంగ్త్ కూడా పర్ఫెక్ట్‌గా ఉంది...

56
Image credit: PTI

Image credit: PTI

ఓ లెజెండరీ ఫాస్ట్ బౌలర్‌గా మారడానికి ఇంతకంటే ఇంకేం కావాలి. అతనిలో నిజమైన టాలెంట్ ఉంది. ఆసియా కప్ సమయంలో కూడా ఇదే మాట చెప్పాను. వాళ్లు స్టార్లతో టీమ్‌ని నింపాలని చూస్తున్నారు. అయితే నిజమైన ఫ్యూచర్‌ స్టార్‌ని చూడలేకపోతున్నారు... 

66

మేం ఆలోచించినట్టుగా వాళ్లు ఆలోచించకపోవడం ప్రత్యర్థి జట్లకి మంచి చేస్తుంది. నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు కానీ, మిస్బా వుల్ హక్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు కానీ ఇలాంటి పిల్లాడు దొరికి ఉంటే, అతన్ని పాకిస్తాన్ బౌలింగ్ యూనిట్‌కి వెన్నెముకగా మార్చేవాళ్లం...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్... 

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Abhishek Sharma: ఒకేఒక్క ఇన్నింగ్స్ తో 7 రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ
Recommended image2
IND vs AFG 3rd T20: ఆఫ్ఘన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా.. 127 పరుగులతో భారీ విజయం
Recommended image3
దంచుడే.. దంచుడు.. 30 బంతుల్లోనే సెంచ‌రీతో అభిషేక్ శర్మ విధ్వంసం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved