MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఏబీ డివిల్లియర్స్ అవమానించేవాడు, గ్రేమ్ స్మిత్ అయితే నేను ఆడకూడదని అనుకున్నాడు...

ఏబీ డివిల్లియర్స్ అవమానించేవాడు, గ్రేమ్ స్మిత్ అయితే నేను ఆడకూడదని అనుకున్నాడు...

సౌతాఫ్రికా క్రికెట్‌లో జాతి వివక్ష కొత్తేమీ కాదు. ఇప్పటికే జాత్యాహంకారం కారణంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధానికి గురైన సఫారీ జట్టులో మరోసారి ఇదే సమస్య... ఇబ్బందులు పెడుతోంది. సఫారీ జట్టులో గ్రేట్ లెజెండరీ క్రికెటర్లుగా గుర్తింపు దక్కించుకున్న ఏబీ డివిల్లియర్స్, గ్రేమ్ స్మిత్‌లపై ఈసారి జాతివివక్ష ఆరోపణలు రావడం విశేషం...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jul 20 2021, 08:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌లో అత్యద్భుతమైన పర్ఫామెన్స్ చూపించిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ తమి సోలెకిలే, 2011 నుంచి 15 వరకూ నేషనల్ కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు. అయితే ఈ ఐదేళ్ల కాలంలో కేవలం బ్యాకప్ ప్లేయర్‌గానే ఉన్న తమి సోలెకిలే...  ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
160 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన తమి సోలెకిలే, మూడంటే మూడే అంతర్జాతీయ మ్యాచులు ఆడాడు. అయితే అప్పుడు సౌతాఫ్రికా జట్టు కెప్టెన్‌గా గ్రేమ్ స్మిత్ లేకపోయి ఉంటే, తాను మరిన్ని మ్యాచులు ఆడేవాడినని కామెంట్ చేశాడు తమి సోలెకిలే.

310
‘అనుభవపూర్వకంగా చెబుతున్నా... మిస్టర్ స్మిత్, ఎప్పుడూ నన్ను తన టీమ్‌లో ఉండాలని కోరుకోలేదు...’ అంటూ ఇద్దరు నేషనల్ సెలక్షన్ కన్వేనర్స్ ఆండ్రూ హడ్సన్, లిండా జోండిలతో కలిసి న్యాయస్థానం ముందు ఈ ఆరోపణలు చేశాడు తమి సోలేకిలే...

410
వెస్టర్న్ ప్రోవెన్స్ అండర్13 తరుపున ఆడిన సమయంలో జట్టులోని తెల్లజాతీయులందరూ సుఖంగా బెడ్‌రమ్‌లో పడుకుంటే, తాను, తనతో పాటు ఉన్న నల్లజాతీయులు కిచెన్‌లో పడుకున్నామని తెలియచేశాడు తమి...

510
2013లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో తనకు చోటు ఉంటుందని సెలక్టర్ హడ్సన్ చెప్పాడు, నేను ఎంతో సంతోషించాడు... ఆ సమయంలో మార్క్ బ్రౌచర్ కంటి గాయంతో బాధపడుతున్నాడు...

610
అయితే ఆ సమయంలో కూడా నాకు అవకాశం రాలేదు. ఎందుకంటే బ్రౌచర్ ఉన్నప్పుడు వికెట్ కీపింగ్ చేయని ఏబీ డివిల్లియర్స్, నాకు టీమ్‌లో చోటు దక్కకూడదనే ఉద్దేశంతో వికెట్ కీపింగ్ చేయడానికి రెఢీ అయ్యాడు...

710
గ్రేమ్ స్మిత్ చాలా గొప్ప కెప్టెన్. కానీ నా దృష్టిలో మాత్రం అతనికి సౌతాఫ్రికా క్రికెట్ అసోసియేషన్, అతని టీమ్‌‌మేట్స్ చాలా అధికారాలు ఇచ్చారు... అతను ఎప్పుడూ నాతో చనువుగా మాట్లాడింది లేదు, నాతోనే కాదు, నాలాంటి నల్ల జాతీయులతో కూడా. అతనితో నాకు ఎలాంటి వ్యక్తిగత గొడవలు లేవు...

810
అండర్19 టీమ్‌లో ఉన్నప్పుడు నేను అతనికి కెప్టెన్‌ని, కొన్ని సమయాల్లో అతనికి ప్రత్యర్థిగా కూడా ఆడాను. అందుకే నన్ను ఇంతగా ద్వేషించడానికి కారణం ఏంటా? అని చాలాసార్లు ఆలోచించాను...

910
నేను తన జట్టులో ఉండడం ఇష్టం లేదని గ్రేమ్ స్మిత్, తనతో  చెప్పినట్టు సెలక్టర్లు కూడా నాతో అన్నారు... ప్రతీ టూర్‌కి వెళ్లిన సమయంలో ఇదే జరిగేది. నేను నాకు ఛాన్స్ వస్తుందని, ఆఖరి మ్యాచ్ దాకా ఎదురుచూస్తూ ఉండేవాడిని.

1010
కాని ఎప్పుడూ ఆ అవకాశం వచ్చేది కాదు. 2012లో ఇంగ్లాండ్‌ టూర్‌కి ఎంపికయ్యాను. ఆ తర్వాతి ఏడాది ఆస్ట్రేలియా టూర్‌లో... ఇలా నా కెరీర్ మొత్తం’ అంటూ సంచలన ఆరోపణలు చేశాడు తమీ సోలెకిలే. తాను నల్లజాతీయుడిని కావడం వల్లే ఇలా వివక్ష చూపించారంటూ ఆరోపించాడు తమీ సోలెకిలే.

About the Author

CR
Chinthakindhi Ramu
 
Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs WI: బెంగళూరులో టీమిండియా గెలవాలంటే ఈ 3 మార్పులు చేయాల్సిందే !
Recommended image2
Hardik Pandya: హార్దిక్ పాండ్యా నెక్స్ట్ ఐపీఎల్ టీమ్ ఏది? ముంబై ఇండియన్స్ బైబై !
Recommended image3
IND vs WI: భారత జట్టు ఓటమికి 5 కారణాలు ఇవే.. వెస్టిండీస్‌తో ఉత్కంఠ పోరులో టీమిండియా చిత్తు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved