MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • దేవుడే, విరాట్ కోహ్లీ కోసం అన్నీ సెట్ చేశాడు! ఆ ఇన్నింగ్స్ చూస్తుంటే ఇప్పటికీ... - షోయబ్ అక్తర్

దేవుడే, విరాట్ కోహ్లీ కోసం అన్నీ సెట్ చేశాడు! ఆ ఇన్నింగ్స్ చూస్తుంటే ఇప్పటికీ... - షోయబ్ అక్తర్

ఫామ్‌లో లేని విరాట్ కోహ్లీ ప్లేస్‌లో దీపక్ హుడాని టీ20 వరల్డ్ కప్ ఆడించాలి... టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్వయంగా చేసిన కామెంట్లు ఇవి. చాలామంది మాజీలు, ఇక విరాట్ పనైపోయిందని అన్నారు. పాక్ మాజీ క్రికెటర్లు అయితే కోహ్లీ ఓ ఒడిసిన కథ అంటూ కబుర్లు చెప్పారు..

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Aug 18 2023, 07:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఫామ్‌లో లేని విరాట్ కోహ్లీ ప్లేస్‌లో దీపక్ హుడాని టీ20 వరల్డ్ కప్ ఆడించాలి... టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్వయంగా చేసిన కామెంట్లు ఇవి. చాలామంది మాజీలు, ఇక విరాట్ పనైపోయిందని అన్నారు. పాక్ మాజీ క్రికెటర్లు అయితే కోహ్లీ ఓ ఒడిసిన కథ అంటూ కబుర్లు చెప్పారు..

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
Image credit: Getty

Image credit: Getty

‘టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్, విరాట్ కోహ్లీ కోసమే సృష్టించబడింది... దేవుడే, విరాట్ కోహ్లీ రీఎంట్రీ కోసం అన్నీ సెట్ చేసి పెట్టాడు. అంతకుముందు అతను బెస్ట్ ఫామ్‌లో లేడు. భారత జట్టులోని కొందరు, అతన్ని చాలా రకాలుగా విమర్శించారు..

36
virat kohli

virat kohli

మీడియా కూడా విరాట్ కోహ్లీని తీవ్రంగా ట్రోల్ చేసింది. అతని పనైపోయిందని అన్నారు. అన్నింటికీ సమాధానం చెప్పేందుకు దేవుడు ఓ వేదికను క్రియేట్ చేశాడు. వెళ్లి తిరిగి నీ కింగ్ కిరీటాన్ని తెచ్చుకొమన్ని విరాట్‌కి చెప్పాడు..

46
Virat Kohli

Virat Kohli

వర్షం, లక్ష మంది ఫ్యాన్స్, 130 కోట్ల మంది భారతీయులు, 30 కోట్ల మంది పాకిస్తానీలు, క్రికెట్ ప్రపంచమంతా చూస్తుంతటా.. విరాట్ కోహ్లీ తన ప్లేస్‌ని తిరిగి చేజిక్కించుకున్నాడు. విరాట్ ఆడిన ఇన్నింగ్స్, నేను చూసిన బెస్ట్ టీ20 ఇన్నింగ్స్..

56

హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ కొట్టిన రెండు సిక్సర్లు, ఇప్పటికీ నా కళ్ల ముందే తిరుగుతున్నాయి. ఏ రాజు అయినా తన రాజ్యాన్ని ఇంత కంటే గొప్పగా ఎలా తిరిగి స్వాధీనం చేసుకోగలడు.. 

66
Virat Kohli Six

Virat Kohli Six

ఆ రోజు విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ వేరే లెవెల్.. ఇప్పటికీ ఆ ఇన్నింగ్స్ చూసిన ప్రతీసారీ ఒళ్లు జలదరిస్తుంది...’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్..
 

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Ram Charan: బుమ్రాకు క్షమాపణలు చెప్పిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ఏం జరిగిందంటే?
Recommended image2
Rishabh Pant: రిషభ్ పంత్‌కు బిగ్ షాక్.. లక్నో కెప్టెన్సీ నుంచి ఔట్.. ఏం జరుగుతోంది?
Recommended image3
IPL 2026 Playoffs: ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేస్.. పంజాబ్, రాజస్థాన్, కేకేఆర్ లలో ఆ లక్కీ టీమ్ ఏది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved