MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• ఆడకపోయినా, కోట్లు పెట్టి కొంటారని ముందుగానే ఊహించా... మ్యాక్స్‌వెల్ షాకింగ్ కామెంట్...

ఆడకపోయినా, కోట్లు పెట్టి కొంటారని ముందుగానే ఊహించా... మ్యాక్స్‌వెల్ షాకింగ్ కామెంట్...

గ్లెన్ మ్యాక్స్‌వెల్... 9 సీజన్లుగా ఐపీఎల్ ఆడుతున్న ఈ ఆస్ట్రేలియన్ డేంజరస్ బ్యాట్స్‌మెన్, గత సీజన్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. 2014 సీజన్‌‌లో మంచి పర్ఫామెన్స్ ఇచ్చిన మ్యాక్స్‌వెల్, ఆ తర్వాత వేలంలో భారీగా ధర దక్కించుకుంటున్నా ఏ ఒక్క సీజన్‌లోనూ పెద్దగా రాణించింది లేదు...

2 Min read
Sreeharsha Gopagani
Published : Apr 08 2021, 08:50 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

ఐపీఎల్ 2020 సీజన్‌లో 13 మ్యాచులు ఆడిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, మొత్తంగా చేసింది 108 పరుగులే. అత్యధిక స్కోరు 32 పరుగులు. 9 ఫోర్లు బాదిన మ్యాక్స్‌వెల్, ఒక్క సిక్సు కూడా కొట్టలేకపోయాడు...

210

గత సీజన్‌లో మ్యాక్స్‌వెల్‌ను రూ.10 కోట్లు పెట్టి కొన్న పంజాబ్ కింగ్స్, అతన్ని వదిలించుకోగా... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏకంగా రూ.14 కోట్ల 25 లక్షల భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...

310

అయితే తనకి ఇంత భారీ ధర దక్కడంపై తాను సర్‌ప్రైజ్ కాలేదంటున్నాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్... ‘ఐపీఎల్‌ వేలంలో నా కోసం ఫ్రాంఛైజీలు పోటీపడతాయని ముందుగానే ఊహించా...

410

ఎందుకంటే ఐపీఎల్ వేలానికి ముందు జరిగిన ఇండియా, ఆస్ట్రేలియా సిరీస్‌లో నేను చక్కగా రాణించా. నేనేం చేయగలనో అందరికీ తెలుసు. మిడిల్ ఆర్డర్‌లో బ్యాట్స్‌మెన్‌గా, ఆల్‌రౌండర్‌గా రాణించగలను...

510

విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్‌తో నాకు ఎంతోకాలంగా పరిచయం ఉంది. వారితో కలిసి ఆడాలని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నా... ఇన్నాళ్లకు ఆ అవకాశం దక్కింది...

610

నేను, భారత్‌కి రావడం ఇది 22వ సారి... ఇక్కడ పిచ్‌లపైన, వాతావరణ పరిస్థితులపైన నాకు అవగాహన ఉంది. ఆ అనుభవాన్ని ఆర్‌సీబీ టైటిల్ గెలిచేందుకు ఉపయోగిస్తా...’ అంటూ కామెంట్ చేశాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్.

710

మరోవైపు మ్యాక్స్‌వెల్‌పై మరోసారి తీవ్ర విమర్శలు చేశాడు భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్. ‘మ్యాక్స్‌వెల్‌, ఐపీఎల్‌లో వరుసగా విఫలం అవుతున్నాడు. అందుకే అతను ఇప్పటికే చాలా ఫ్రాంఛైజీలు మారాడు’ అంటూ కామెంట్ చేశాడు గంభీర్...

810

గంభీర్ నెగిటివ్ కామెంట్లు చేయడంతో ఆర్‌సీబీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. గౌతమ్ గంభీర్ ఎవరిని విమర్శించినా వారు అద్భుతంగా రాణించడం, ఎవరిని పొడిగినా వారు తర్వాతి మ్యాచ్‌లోనే ఫెయిల్ అవ్వడం జరుగుతుండడమే దీనికి ప్రధాన కారణం...

910

గత సీజన్‌లో ఘోరంగా ఫెయిల్ అయిన మ్యాక్స్‌వెల్‌ను భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్... ‘రూ.10 కోట్ల ఖరీదైన ఛీర్ లీడర్’ అంటూ తీవ్రవ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే...

1010

నిజానికి ఐపీఎల్ 2021 వేలానికి ముందు మ్యాక్స్‌వెల్‌ను కొనుగోలు చేయాలని, ఆర్‌సీబీకి సూచించాడు గౌతమ్ గంభీర్. రాయల్ ఛాలెంజర్స్ టీమ్ కల్చర్‌కి అతను సరిగా సూట్ అవుతాడని చెప్పాడు. కానీ మ్యాక్స్‌వెల్ కోసం ఆర్‌సీబీ, ఇంత భారీ మొత్తం చెల్లించడానికి రెఢీ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved