MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
• Home
• Sports
• Cricket
• మ్యాక్స్‌వెల్ మెరిశాడు, అలెక్స్ అదరగొట్టాడు... ఇంగ్లాండ్‌కి షాక్...

మ్యాక్స్‌వెల్ మెరిశాడు, అలెక్స్ అదరగొట్టాడు... ఇంగ్లాండ్‌కి షాక్...

చివరి ఓవర్ వరకూ ఉత్కంఠగా సాగిన చివరి వన్డే... ఇంగ్లాండ్ ఓపెనర్ బెయిర్ స్టో సెంచరీ... 73/5 స్కోరు నుంచి వీరోచితంగా కోలుకున్న ఆస్ట్రేలియా... మ్యాక్స్‌వెల్, ఆలెక్స్ క్యారీ సెంచరీలు!

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Sep 17 2020, 09:59 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

ఇంగ్లాండ్‌ టూర్‌లో జరుగుతున్న వన్డే సిరీస్‌‌ను 2 1 తేడాతో సొంతం చేసుకుంది ఆసీస్. మూడో వన్డేలో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఇంగ్లాండ్‌ టూర్‌లో జరుగుతున్న వన్డే సిరీస్‌‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది ఆసీస్. మూడో వన్డేలో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్... స్టార్క్ దెబ్బకు తొలి రెండు బంతుల్లో 2 వికెట్లు కోల్పోయింది.

39

అయితే ఇంగ్లాండ్ ఓపెనర్  బెయిర్ స్టో సెంచరీతో చెలరేగాడు.

49

బిల్లింగ్స్ 57, క్రిస్ వోక్స్‌ 53తో కలిసి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పడంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 302 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది.

59

క్రిస్ వోక్స్ ఈ సిరీస్‌లో వరుసగా రెండో హాఫ్ సెంచరీ నమోదుచేశాడు. ఆసీస్ బౌలర్లు స్టార్క్‌, జంపా మూడేసి వికెట్లు తీసారు.

69

303 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్‌ను ఇంగ్లాండ్ బౌలర్లు ముప్పతిప్పలు పెట్టారు. దీంతో 73 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది ఆసీస్.

79

ఇక ఆతిథ్య ఇంగ్లాండ్ విజయం సాధించడం పక్కా అనుకున్నారంతా... అయితే మ్యాక్స్‌వెల్, ఆలెక్స్‌ క్యారీ కలిసి వీరోచితంగా పోరాడారు.

89

మ్యాక్స్‌వెల్ 7 సిక్సర్లు, 4 ఫోర్లతో 108 పరుగులు చేయగా, అలెక్స్ క్యారీ 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 106 పరుగులు చేశాడు. చివర్లో ఈ ఇద్దరూ అవుటైనా మిచెల్ స్టార్క్ 11 మిగిలిన లాంఛనాన్ని పూర్తిచేశాడు.

99

సెంచరీతో అదరగొట్టిన మ్యాక్స్‌వెల్‌కి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image2
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image3
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved