MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• ఆ వరల్డ్‌కప్ క్రెడిట్ నాదే... ధోనీ పుట్టినరోజున మరోసారి ఆ జెర్సీని గుర్తు చేసుకున్న గౌతమ్ గంభీర్...

ఆ వరల్డ్‌కప్ క్రెడిట్ నాదే... ధోనీ పుట్టినరోజున మరోసారి ఆ జెర్సీని గుర్తు చేసుకున్న గౌతమ్ గంభీర్...

భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌కీ, మహేంద్ర సింగ్ ధోనీకి అస్సలు పడదు. భారత ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీతో గౌతమ్ గంభీర్‌కి ఓ ఐపీఎల్ మ్యాచ్‌లో గొడవ జరిగితే, ధోనీతో మనస్పర్థలు రావడానికి చాలా కారణాలే ఉన్నాయి...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jul 08 2021, 10:06 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

2011 వన్డే వరల్డ్‌కప్ విజయానికి గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్ వంటి ప్లేయర్లు కారణమైతే ఆ క్రెడిట్ మొత్తం ఆఖర్లో సిక్సర్ బాది, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కొట్టేశాడని ఫీల్ అవుతూ ఉంటాడు గౌతీ...

29

తాజాగా మరోసారి ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో తన కవర్ ఫోటోలను మార్చాడు గౌతమ్ గంభీర్. 2011 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో 97 పరుగులు చేసిన ఫోటోను కవర్‌ పిక్‌గా పెట్టాడు...

39

ఓ రనౌట్ నుంచి తప్పించుకునేందుకు గౌతమ్ గంభీర్ డైవ్ చేయడంతో ఆయన జెర్సీ మొత్తం మట్టికొట్టుకుపోయింది. ఆ జెర్సీని అలాగే ఫ్రేమ్ కట్టించుకుని, ఇంట్లో పెట్టుకున్నాడు గౌతీ...

49

మహేంద్ర సింగ్ ధోనీ బర్త్ డే కావడంతో నిన్న సోషల్ మీడియాలో మొత్తం 2011 వరల్డ్‌కప్ ఫైనల్‌లో ధోనీ కొట్టిన హెలికాఫ్టర్ షాట్ వీడియో వైరల్ అయ్యింది. ధోనీ సిక్సర్‌తో మ్యాచ్ ఫినిష్ చేశాడంటూ రవిశాస్త్రి పెట్టిన కామెంటరీ పోస్టులు ప్రత్యక్షమయ్యాయి...

59

2011 వన్డే వరల్డ్‌కప్ విజయంలో మాహీకి దక్కుతున్న క్రెడిట్ తట్టుకోలేనే, గౌతమ్ గంభీర్... ధోనీ పుట్టినరోజున తన ప్రొఫైల్ పిక్ మార్చి ఆ సక్సెస్‌ క్రెడిట్ తనది అంటూ గుర్తు చేస్తున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు...

69

‘మహేంద్ర సింగ్ ధోనీ కొట్టిన ఒక్క సిక్సర్ వల్ల వరల్డ్‌కప్ రాలేదు. దానికి ముందు నాతో పాటు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, జహీర్ ఖాన్... అందరి కంటే ముఖ్యంగా యువరాజ్ సింగ్ ఇన్నింగ్స్‌లు ఉన్నాయి... భారత జట్టుకి ప్రపంచకప్ రావడానికి వీరి ఇన్నింగ్స్‌లే అసలు కారణం’ అంటూ గౌతమ్ గంభీర్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే...

79

ఫైనల్ మ్యాచ్‌లో 97 పరుగుల వల్ల అవుటైన గౌతమ్ గంభీర్, తాను సెంచరీ పూర్తిచేయలేకపోవడానికి కూడా మాహీయే కారణమంటూ ఆరోపించాడు.

89

మాహీ, తన దగ్గరికి వచ్చి ‘సెంచరీకి దగ్గరున్నావ్, జాగ్రత్తగా ఆడు’ అని గుర్తు చేయడం వల్లే ఒత్తిడికి లోనై అవుటైనట్టు కామెంట్ చేశాడు.

99

భారత జట్టుకి ఎన్నో అద్వితీయ విజయాలు అందించిన గౌతమ్ గంభీర్, ఇలా మరో క్రికెటర‌కి దక్కుతున్న క్రెడిట్ చూసి ఓర్వలేకపోవడాన్ని తప్పుబడుతున్నారు చాలా మంది అభిమానులు...

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
IPL హిస్టరీలో అత్యధిక ట్రోఫీలు గెలిచిన టాప్ 10 భారత ప్లేయర్లు ఎవరు?
Recommended image2
వరల్డ్ కప్ కొట్టిన తర్వాత మనోళ్లు ఎక్కడికి వెళ్లారో తెలుసా? సంజూ మాస్ రోడ్ ట్రిప్
Recommended image3
RCB vs SRH : హైదరాబాద్ కొట్టే రన్స్ ఓకే.. IPL 2026 లో వికెట్లు తీసేదెవరు?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved