‘గబ్బా’ టెస్టు: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా... కీలక బౌలర్లు లేకుండా బరిలో భారత్...

First Published Jan 15, 2021, 5:32 AM IST

గాయాలతో జట్టుకి దూరమైన బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, జడేజా, విహారి...

జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన మయాంక్ అగర్వాల్..

నటరాజన్, వాష్టింగన్ సుందర్ టెస్టు ఎంట్రీ... రీఎంట్రీ ఇచ్చిన శార్దూల్ ఠాకూర్...

అనుభవం లేని బౌలింగ్‌ యూనిట్‌తో ఆడుతున్న భారత జట్టు...